Daily Archive: January 20, 2025
మహాలింగాపురం గ్రామంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ – అధ్యక్షులు గా తాళ్ల సాయి గణేష్, ఉపాధ్యక్షులు గా బోడ జయరామ్, తాళ్ల కరుణాకర్ జ్ఞాన తెలంగాణ, శంకర్పల్లి : శంకర్పల్లి మండలం మహాలింగాపురం గ్రామంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా సీనియర్...
జ్యూరిక్‌లో చంద్రబాబు, రేవంత్ భేటీ దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జ్యూరక్ విమానాశ్రయంలో చంద్రబాబును రేవంత్ రెడ్డి కలిశారు. ఈ భేటీకి తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు, ఏపీ మంత్రి...
కోల్‌కతా డాక్టర్ హత్యాచార కేసులో నిందితుడికి జీవితఖైదు ఆర్జీకర్ ఆస్పత్రి వైద్యురాలిపై హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌ను కోల్‌కతా కోర్టు దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. తాజాగా అతడికి శిక్ష విధించింది. 31 ఏళ్ల వైద్యురాలి మృతదేహాన్ని గత ఏడాది ఆగస్టు 10న ఆసుపత్రి...
శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో మాజీ ఎంపీటీసీ బసగళ్ల రాములు గౌడ్ ప్రత్యేక పూజలు జ్ఞానతెలంగాణ,శంకర్‌పల్లి : శంకర్‌పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామ శివారులో గల 11 వ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో సోమవారం మండల పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ...
నవాబ్ పేట్ పాఠశాలలో ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాములు సార్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులను...
చంద్రగిరి రైల్వేస్టేషన్ల మధ్య శ్రీవారి మెట్టుకు వెళ్లే రహదారి సమీపంలో ఘటన.మృతుడి వద్ద ఎలాంటి చిరునామా లేకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తి గా గుర్తింపు.విషయం తెలుసుకున్న చిత్తూరు జి ఆర్ పి పోలీసులు సంఘటన స్థలానికి….మృతదేహాన్ని తిరుపతి రూయా ఆసుపత్రికి తరలింపు.మృతుడి ని ఎవరైనా గుర్తించిన ఎడల...
రాష్ట్రంలో పుట్టినప్పటి నుంచి ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకోని 11,65,264 మంది చిన్నారుల కోసం ఈ నెల 21వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివా లయాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ ఆదేశాలు...
టి అర్ టి ఎఫ్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి జామ కుషాల్ ఈ రోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చౌదరి గూడ లో trtf రంగారెడ్డి జిల్లా నూతన 2025 క్యాలెండరు గౌరవ ప్రధానోపాధ్యాయులు కే సునీత మేడం ఆధ్వర్యంలో ఆవిష్కరణ జరిగింది. ఈ...
ఆధార్ కార్డు పేర్లతో ఘరానా మోసం జ్ఞాన తెలంగాణ, ఖమ్మం జిల్లా, ప్రతినిధి, జనవరి 21 : ఖమ్మం రూరల్ మండలం తీర్థాల & దాఖ్యాతాండ గ్రామాలలో ఆధార్ సెంటర్ మరియు CSC సెంటర్ల పేర్లతో సాధారణ ఫోటోగ్రాఫర్ ఒక లాప్టాప్ తీసుకొచ్చి మీ యొక్క ఆధార్...