Daily Archive: January 14, 2025

క్రీడల వల్ల క్రీడాకారులకు మానసిక ఉల్లాసం కలుగుతుంది

జ్ఞాన తెలంగాణ,నందిగామ,షాద్నగర్ ప్రతినిధి, జనవరి 14: క్రీడల వల్ల క్రీడాకారులకు మానసిక ఉల్లాసంతో పాటు, శారీరిక ఆశ్రమ పెరిగి ఆరోగ్యంగా ఉంటారని ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి అన్నారు. నందిగామ మండలం మొదల్లగూడలో మొదల్లగూడ ప్రీమియర్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్సీ నగర్...

క్రీడలతో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందవచ్చు

క్రీడలతో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందవచ్చు -తూడి మేఘారెడ్డి-వనపర్తి శాసన సభ్యులు జ్ఞాన తెలంగాణ, వనపర్తి జిల్లా ప్రతినిధి, క్రీడలతో ప్రతి ఒక్కరూ ప్రపంచ స్థాయి గుర్తింపును పొందవచ్చు అని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు.వారు మంగళ వారం రోజు గోపాల్ పేట్ మండల కేంద్రంలోనీ...

రైజింగ్ హాండ్స్ సొసైటీ ఆధ్వర్యంలో మహిళల ముగ్గుల పోటీలు

రైజింగ్ హాండ్స్ సొసైటీ ఆధ్వర్యంలో మహిళల ముగ్గుల పోటీలు జ్ఞాన తెలంగాణ, పెద్దమందడి మండల ప్రతినిధి : పెద్దమందడి మండల కేంద్రంలోని రైజింగ్ హాండ్స్ సొసైటీ టీమ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కాలనీలో మంగళవారం రోజు మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి,గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.ముగ్గులు వేయడం అనేది...

పెద్దమందడి గ్రామంలో ఎద్ధుల బండ్ల పోటీలు

పెద్దమందడి గ్రామంలో ఎద్ధుల బండ్ల పోటీలు జ్ఞాన తెలంగాణ, పెద్దమందడి మండల ప్రతినిధి : పెద్దమందడి మండల కేంద్రంలో సంక్రాంతి పండగ పురస్కరించుకొని మంగళవారం రోజు ఎద్ధుల బండ్ల పోటీలు నిర్వహించారు.రైతులను ఉత్సాహపరుస్తూ గ్రామ పెద్దలందరూ సంక్రాంతి పండగ సంబరాలను జరుపుకున్నారు. ఎద్దుల బండ్ల పోటీలలో గెలుపొందిన...

వీరాయ్యపల్లిలో వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే

జ్ఞాన తెలంగాణ, పెద్దమందడి మండల ప్రతినిధి పెద్దమందడి మండలంలోని వీరాయ్య పల్లి గ్రామంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్విహిస్తున్న వేంకటేశ్వర స్వామి ఉత్సవాల్లో మంగళవారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పాల్గోని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఉత్సవాలలో పాల్గొనేందుకు గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు...

నార్సింగీ లో జంట హత్యల‌‌ కలకలం

పుప్పాల్ గూడ అనంత పద్మనాభ స్వామి దేవాలయం గుట్టపై పై జంట హత్యలు జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్,జనవరి 14 : నియోజక వర్గం లోని నర్సింగ్ లో జంట హత్యల కలకలం రేపింది.వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజక వర్గం నర్సింగ్ లో జంట హత్యల వార్త...

ఘనంగా కొత్తకొండ వీరభద్ర స్వామి జాతర

ఘనంగా కొత్తకొండ వీరభద్ర స్వామి జాతర జ్ఞాన తెలంగాణ, హుస్నాబాద్ : జనగామ గ్రామంలో కొత్తకొండ వీరభద్ర స్వామి జాతరకి గత 70 సంవత్సరాలుగా వారసత్వంగా ఒక కుటుంబం లోని ఒక వ్యక్తికి కొత్తకొండ అనే పేరు పెట్టి ఆ వీరభద్ర స్వామికి ఒక నెల ముందు...

Translate »