Daily Archive: January 4, 2025

అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబానికి ఆర్థిక సాయం

జ్ఞాన తెలంగాణ,రాయపర్తి ప్రతినిధి : బాధిత కుటుంబానికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసిన SRR ఫౌండేషన్ అధినేత పరుపాటి శ్రీనివాస్ రెడ్డి. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన గాడిపెల్లి సారయ్య ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ కు గురి అయ్యి హన్మకొండ రోహిణి...

బాధ్యతాయుతమైన విధులు నిర్వర్తించి ప్రజల మన్న నలు పొందాలి

బాధ్యతాయుతమైన విధులు నిర్వర్తించి ప్రజల మన్న నలు పొందాలి జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్,జనవరి 04: బాధ్యతాయుతమైన విధులు నిర్వర్తించి ప్రజల మన్ననలు పొందాలని, ప్రతి ఒక్కరూ విధుల పట్ల బాధ్యతగా ఉండాలని తెలంగాణ ఐటి శాఖ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంనార్సింగి...

యువత నైపుణ్యా అభివృద్ధిని పెంపొందించుకోవాలి

అభిమాని దేవేందర్ నూతన కారు నడిపి ఎమ్మెల్యే టీ.ప్రకాష్ గౌడ్ జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్,జనవరి 05 : మండల పరిధి లోని పెద్దగోల్కొండ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నార్సింగ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆనెగౌని శ్రీకాంత్ గౌడ్ ముఖ్య అనుచరుడు కామోనిభాయ్ దేవేందర్ శనివారం...

ఎస్సీ వర్గీకరణ సామాజిక న్యాయంరాష్ట ప్రభుత్వం వర్గీకరణ అమలోకి తీసుకురావాలి

ఎస్సీ వర్గీకరణ సామాజిక న్యాయంరాష్ట ప్రభుత్వం వర్గీకరణ అమలోకి తీసుకురావాలి జ్ఞాన తెలంగాణ, కొందుర్గు, షాద్నగర్ ప్రతినిధి జనవరి 04: ఈరోజు కొందుర్గ్ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది ఈ సమ్మేళనంలో పాల్గొన్న బీసీ సేన రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పసుపుల ప్రశాంత్...

కనీస వేతనాల కోసం మున్సిపాలిటీ కార్మికుల ధర్నా

కార్మికుల పక్షాన ఎంతవరకైనా పోరాడుతాం – సి ఐ టి యు జిల్లా కమిటీ సభ్యులు రుద్ర కుమార్ నీరటి మల్లేష్ జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్,జనవరి 04 : కార్మికుల పక్షాన ఎంతవరకైనా పోరాడుతామని జిల్లా సిఐటియు కమిటీ ఉపాధ్యక్షులు రుద్రకుమార్ సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు నీరటి...

కేటీఆర్, కవితను, కలుసుకున్న విజయకుమార్

కేటీఆర్ సేన రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ విజయకుమార్ జ్ఞాన తెలంగాణ, కొందుర్గు, షాద్నగర్ ప్రతినిధి జనవరి 04: హైదరాబాద్ నివాసంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ మరియు తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షులు ఎమ్మెల్సీ కవితని మర్యాద పూర్వకంగా కలిసి హృదయ పూర్వక...

పేరుకే హైటెక్..కాలనీలలో మురికి కంపు

-ఇండమధ్యన బావి..భయం భయంగా కాలనీ వాసులు -ట్యాక్స్ లకు మాత్రం కట్టాలి…సమస్యలు మాత్రం పట్టవా? -మున్సిపాలిటీ సిబ్బంది,అధికారులపై మండిపడుతున్న కాలనీ ప్రజలు జ్ఞాన తెలంగాణ, షాద్నగర్, షాద్నగర్ ప్రతినిధి జనవరి 04: షాద్ నగర్ మున్సిపాలిటీ(హైటెక్ కాలనీ)షాద్ నగర్కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామంటారు కానీ తీరా చూస్తే...

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో విమానానికితప్పిన ప్రమాదం!

సాంకేతిక సమస్య తలెత్తడం తో అత్యవసర ల్యాండింగ్ జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్,జనవరి 03:హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానానికి ప్రమాదం తప్పింది.ఎయిర్ పోర్ట్ అధికారుల వివరాల ప్రకారం ముంబై నుంచి హైదరాబాద్ మీదుగా విశాఖ వెళ్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది! దీంతో పైలట్ ఫ్లైట్ ను...

టైక్వాండో లో సత్తాచాటిన సంజీవ్ కుమార్ ను అభినందించిన తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్

జ్ఞాన తెలంగాణ,వికారాబాద్,జనవరి 04 : ఈరోజు వికారాబాద్ పట్టణ కేంద్రంలోని వియత్నం 2024 ఆసియా ఓపెన్ పోలీస్ టైఖండో ఛాంపియన్షిప్లో మన భారతదేశం తరఫున పాల్గొని మూడో స్థానంలో నిలిచిన వికారాబాద్ జిల్లా, పరిగి మండలం, సోమన్ గుర్తి గ్రామానికి చెందిన దుద్యాల చెన్నయ్య, మంజుల కుమారుడు...

Translate »