Daily Archive: January 3, 2025
జ్ఞాన తెలంగాణ,షాబాద్,జనవరి 03: షాబాద్ మండల కేంద్రంలో సావిత్రి బాయి పూలే జయంతిని పురస్కరించుకొని సమతా సైనిక్ దళ్ మండల అధ్యక్షుడు దేశమల్లా కృష్ణ చదువుల తల్లి సావిత్రిబాయి పూలే విగ్రానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…సమాజంలో అసమానతల మీద అలుపెరుగనిపోరాటం చేసిన మహిళా...
జ్ఞాన తెలంగాణ, షాద్నగర్, షాద్నగర్ ప్రతినిధి, జనవరి 03: ఈరోజు సాయంత్రం షాద్ నగర్ పట్టణంలోని ఎస్టీ కాలేజ్ హాస్టల్ లో సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్ర పటానికి పూల మాల వేసి కొవ్వొత్తులతో నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా వారు...
జ్ఞాన తెలంగాణ,షాబాద్, జనవరి 03: షాబాద్ మండలంలోని ఆస్పల్లీ గూడ గ్రామంలో వాల్యూ ఆయిల్ అండ్ గ్యాస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం పామ్ ఆయిల్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా రంగా రెడ్డి జిల్లా కలెక్టర్ నారయణ రెడ్డి హాజరయ్యారు.ఈ...
జ్ఞాన తెలంగాణ,హనుమకొండ ప్రతినిధి,జనవరి 3 : భారతదేశంలోనే తొలి మహిళ ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి పూలే నేటితరం విద్యావంతులకు, పిల్లలు ఎంతైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు కాకతీయ విశ్వవిద్యాలయం ఆవరణ ఎస్ డి ఎల్...
భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి బ్రహ్మనిజం పై పోరే సావిత్రిబాయికి నిజమైన నివాళి జ్ఞాన తెలంగాణ కాజీపేట జనవరి 3 కాజీపేట పట్టణం ఫాతిమాలోని ఫాదర్ కొలంబో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కాలేజీలో ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కమిటీ తరఫున భారతదేశ మొదటి...
బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం చెక్కును అందజేసిన చల్లా.. జ్ఞాన తెలంగాణ గీసుకొండ జనవరి 3 గీసుగొండ మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త దౌడు బాబు ప్రమాదవశాత్తు ఇటీవలే మరణించగా అయన భార్య శారదకి కేసిఆర్ ప్రవేశ పెట్టిన పార్టీ సభ్యత్వం 2 లక్షల రూపాయల భీమా...
కనుల పండుగ గా అయ్యప్ప మహా పడిపూజ జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల, రంగారెడ్డి జిల్లా, జనవరి 3 చేవెళ్ల మండల కంద వాడ గ్రామంలో అయ్యప్ప స్వామి సన్నిధానం ప్రాంగణంలో శుక్రవారం మాజీ ఎంపిటిసి కావలి లక్ష్మి రవీందర్ యాదవ్, కురువ మల్లేష్, ఆధ్వర్యంలో గురు స్వాములు...
జ్ఞానతెలంగాణ, చిట్యాల జనవరి 03: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల లోశుక్రవారం రోజున జరిగిన ఇంగ్లీషు ఒలంపియడు లో జూకల్ ఉన్నత పాఠశాల కు చెందిన తొమ్మిదవ విద్యార్థి జంబుల సౌమిత్ మరియు 8 తరగతి విద్యార్థి కౌటం అభిలాష్ లు ద్వితీయ స్థానం పొందారని, పాఠశాల...
జ్ఞాన తెలంగాణ, పెద్దమందడి మండల ప్రతినిధి: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ కమిటీ హాల్ దగ్గర ఈరోజు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 195వ జయంతిని కూలీలు, టీచర్లతో జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ...
జ్ఞాన తెలంగాణ, పెద్దమందడి మండల ప్రతినిధి : పెద్దమందడి మండల పరిధిలోని మోజర్ల , మద్దిగట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహిళా ఉపాధ్యాయురాలు శ్రీ సావిత్రిబాయి పూలే 194వ జన్మదిన వేడుకలు , మొదటి ఉపాధ్యాయురాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు...