Daily Archive: December 31, 2024
– చేవెళ్ల మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ జెండా ఎగురవేసిన జిల్లా కార్యదర్శి శంకర్ – దేశంలో విద్యార్థుల సమస్యల కోసం అలు పెరగని పొరటం చేస్తు, అగ్రగాని విద్యార్థి సంఘంగా, విద్యార్థుల పోరాటాల వేగుచుక్కగా ఎస్ఎఫ్ఐ ఆవిర్భవించింది జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల, రంగారెడ్డి జిల్లా డిసెంబర్ 31:...
పసికందు మృతదేహం లభ్యం షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని చటాన్ పల్లి శివారులో గల చాక్లెట్ కంపెనీ ఎదురు రోడ్డులో మృతి చెందిన మగ శిశువు మృతదేహం లభ్యమయ్యింది. మృత దేహాన్ని రోడ్డుపైకి కుక్కలు తీసుకురాగా అటుగా వెళుతున్న వాహనదారులు గమనించి కుక్కలను వెళ్ళగొట్టారు. పుట్టగానే చనిపోవడంతో...
ఖమ్మం రూరల్ మండలం పోలిశెట్టి గూడెం & మద్దివారిగూడెం ప్రత్యేక పంచాయతీ విభజన గ్రామ సభ -గ్రామ సభకు హాజరైన కార్య నిర్వహణ అధికారి ఖమ్మం రూరల్ ఎంపీ ఓ రాజారత్నం గ్రామ సెక్రెటరీ తిలక్ కిషోర్ రజిత ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం పోలిశెట్టి...
రాజేంద్రనగర్ పి వి యన్ ఆర్ ఎక్స్‌ప్రెస్ వే పై కారు బీభత్సం జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్ : డిసెంబర్ 31,రాజేంద్రనగర్ పి వి ఎన్ ఆర్ ఎక్సప్రెస్ వే పై స్కోడా కారు బీభత్సం సృష్టించిన సంఘటన వెలుగులోకి వచ్చింది వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్...
కొత్త ఏడాది నుంచి ధరలు పెరిగే అవకాశం 50 కిలోల బ్యాగుపై 300కు పైగాఏ వడ్డన!ఉమ్మడి జిల్లా రైతులపై 78 నుంచి 80 కోట్ల వరకు భారంరైతు భరోసా లేదు.. బోనస్ రాదు.. నిన్న విత్తనాల ధరలు.. నేడు డీఏపీ ధరల పెంపా..?ఆందోళనలో రైతులుకాంగ్రెస్ ఏడాది పాలనలో...
రేపు తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు హాలిడే..ప్రభుత్వ కార్యాలయాలకు కూడా ..!! తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో రేపు ప్రభుత్వ హాలిడే ఉండనుంది. జనవరి ఒకటో తేదీ ఉన్న నేపథ్యంలో గవర్నమెంట్ హాలిడే ప్రకటించింది రేవంత్ రెడ్డి సర్కార్.గవర్నమెంట్ హాలిడే ప్రకటించడంతో రేపు తెలంగాణలో...
మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్న టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ నల్గొండ జిల్లా టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ జాల మహేందర్ గత రెండేళ్లుగా ఎక్సైజ్ కానిస్టేబుల్ వసంతతో అక్రమ సంబంధం పెట్టుకొని, తమను హత్య చేయాలని చూస్తున్నాడని భార్య జ్యోతి ఆందోళన,ఎస్ఐ మహేందర్ తనను పెళ్లి చేసుకొని, ఇద్దరు...
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే.. రూ.10,000ఫైన్, 6 నెలలు జైలు శిక్ష ఇవాళ రాత్రి 8 నుంచి రేపు ఉదయం 7 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్టులు చేయనున్న తెలంగాణ పోలీసులు మద్యం తాగి మొదటి సారి పట్టుబడితే రూ.10వేల ఫైన్,...
నిర్దేశిత కక్షలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టిన రాకెట్ ఈ ప్రయోగం విజయవంతంతో స్పేస్ డాకింగ్ టెక్నాలజీని సాధించిన నాలుగోవ దేశంగా భారత్భవిష్యత్తులో మరిన్ని కీలక ప్రయోగాలకు PSLV C-60 రాకెట్ ప్రయోగం నాందిఅంతరిక్షంలో స్పేస్ స్టేషన్ ఏర్పాటుతో పాటు ఇతర ప్రయోగాలకు మార్గదర్శనం చేయనున్న స్పేస్ డాకింగ్ టెక్నాలజీ
దేవుణ్ణి ఎవరు పుట్టించారు? మనిషిగొప్పా?దేవుడుగొప్పాదేవుడు సర్వం సృష్టించాడు!ఈ మాట చెప్పింది ఎవరు?ఇది చెప్పినవాడు మనిషి!అదేమనిషి వేసిన ప్రశ్న –దేవుణ్ణి ఎవరు పుట్టించారు?ఇది జవాబులేని ప్రశ్న! మనిషితప్ప ఏ జీవులకీభాషా సంస్కృతులులేవుఅవిమాటలు నేర్చుకోలేదు!అమెరికా కాకికావ్అంటుందిఇండియాకాకీకావ్అంటుందికాని మనిషి భాష నేర్చాడు!దేవుడు మాట్లాడే భాష ఏది? దేవుడు వృక్షాలు ఇచ్చాడువాటి కొమ్మలు...