Daily Archive: December 29, 2024

రేవంత్‌రెడ్డి పాలనా వైఫల్యం వల్ల పోలీసులు నైపుణ్యాలు కోల్పోతున్నారు

మాజీ మంత్రి, హరీశ్‌రావు జ్ఞాన తెలంగాణ, రాజేంద్రనగర్,డిసెంబర్ 29,రేవంత్‌ రెడ్డి పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయని, క్రైమ్‌ రేటు పెరిగిందని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే క్రైమ్‌ రేటు 22.5 శాతం పెరిగిందని తెలిపారు. మహిళలపై అత్యాచారాలు 28.94 శాతం పెరిగాయన్నారు. ఏడాదిలోనే...

రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది

సీనియర్ నాయకులు జుర్కి రమేష్ పటేల్ జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, డిసెంబర్ 29 : రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని సీనియర్ నాయకులు జుర్కీ రమేష్ పటేల్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండల పరిధిలోని పిల్లోనిగూడ గ్రామంలో ఆదివారం జరిగే...

కంబాలపల్లి హనుమన్న పటేల్ గారి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన జరాసంగం ఎస్సై నరేష్

కంబాలపల్లి హనుమన్న పటేల్ గారి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ ఈశ్వర్ పటేల్ మరియు విజయకుమార్ పటేల్ జ్ఞాన తెలంగాణ జహీరాబాద్ ప్రతినిధి డిసెంబర్ 29 : జరాసంగం మండల కేంద్రంలో కంబాలపల్లి హనుమన్న పటేల్ గారి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జరాసంగం ఎస్సై నరేష్...

డ్వాక్రాలో అవినీతి లీలలుఅడ్డు చెప్పలేక గ్రామ దీపికల తీవ్ర ఆవేదన…

పై అధికారుల అండదండలతో అవినీతి పనులు? జ్ఞాన తెలంగాణ న్యూస్ తల్లాడ…: ఉన్నతాధికారులు అండదండలతో మండల సమైక్య కార్యాలయంలో తవ్వినకొద్ది అవినీతి లీలలు వెలుగులోకి వస్తున్నాయి.వివరాలలోకి వెళితే ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రమ్య గ్రామ సమైక్య లో శ్రీరామ గ్రూపు సభ్యురాలు కాంపేల్లి తిరుమల పేరు...

రేపు ఝరాసంగం కు ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు రాక

రేపు ఝరాసంగం కు ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు రాక జ్ఞాన తెలంగాణ జహీరాబాద్ ప్రతినిధి డిసెంబర్ 29: ఝరాసంగం మండల కేంద్రంలో ముస్లిం ల కోసం నిర్మిస్తున్న షాదీకన పనులను పరిశీలించెందుకు జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు గారుసోమవారం ఉదయం 10 గంటలకు విచ్చేస్తున్నట్లు...

పేదింటి కుటుంబంలో పుట్టి..కళాకారునిగా రాణిస్తూ..!

పేదింటి కుటుంబంలో పుట్టి..కళాకారునిగా రాణిస్తూ..! జ్ఞాన తెలంగాణ, మొగుళ్లపల్లి (డిసెంబర్ 29): పేదింటి కుటుంబంలో పుట్టిన ఈ ఆణిముత్యం..కళాకారునిగా రాణిస్తూ..ఇప్పలపల్లి గ్రామానికే వన్నె తెస్తున్నాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ఇప్పలపల్లి గ్రామానికి చెందిన శ్రీపతి లక్ష్మీ కోమల- చంద్రమౌళి గౌడ్ దంపతులకు జన్మించిన శ్రీపతి...

వెయ్యి గొంతులు – లక్ష డప్పులు మహా కళా ప్రదర్శనను విజయవంతం చేయాలి

వెయ్యి గొంతులు – లక్ష డప్పులు మహా కళా ప్రదర్శనను విజయవంతం చేయాలి డప్పోల్ల రమేష్, ప్రముఖ కవి, రచయితరాష్ట్ర కోఆర్డినేటర్ మరియు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి జ్ఞాన తెలంగాణ జహీరాబాద్ ప్రతినిధి డిసెంబర్ 29:నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలో తడ్కల్ గ్రామంలో నారాయణఖేడ్ నియోజకవర్గం ఎంఆర్పిఎస్...

కంచిరావుపల్లి గ్రామంలో ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీ ఎన్నిక

కంచిరావుపల్లి గ్రామంలో ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీ ఎన్నిక జ్ఞాన తెలంగాణ, వనపర్తి జిల్లా ప్రతినిధి : పెబ్బేరు మండలంలో ని కంచరాపల్లి గ్రామంలో ఆదివారం రోజు నూతన గ్రామ కమిటీ గంధం రామచందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు...

కూలీలందరికీ సంవత్సరానికి 12 వేల రూపాయలు ప్రభుత్వం అందజేయాలి

కూలీలందరికీ సంవత్సరానికి 12 వేల రూపాయలు ప్రభుత్వం అందజేయాలి జ్ఞాన తెలంగాణ,పెద్దమందడి మండల ప్రతినిధి,తేది,డిసెంబర్ 29 : రెక్కల కష్టమే ఆస్తిగా భూమిపై వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్న కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 12,000 పథకం అందజేస్తామని ఏ షరతు లేకుండా బేసరత్తుగా అమలు చేయాలని మాజీ...

ఇండిగో విమానం లో మద్యం మత్తులో యువతి హల్చల్

ఇండిగో విమానం లో మద్యం మత్తులో యువతి హల్చల్ జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్,డిసెంబర్ 29 : రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇండిగో విమానంలో మద్యం మత్తులో యువతి హల్చల్ చేసిన ఘటన చోటుచేసుకుంది. శంషాబాద్ లోని విమానాశ్రయంలో ఉదయం గంటలు ఒక మహిళ శ్రీమతి అఫ్రీన్ ఖాన్,...

Translate »