నూతన గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న నాయకులు

నూతన గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న నాయకులు జ్ఞాన తెలంగాణ //సంగారెడ్డి //కొండాపూర్ //డిసెంబర్ 14:సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం సైదాపూర్ గ్రామానికి చెందిన సయ్యద్ అజీ పటేల్ మోమిన్ పెట్ లో తననూతన గృహప్రవేశ వేడుకలను ఘనంగా నిర్వహించారు..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా విచ్చేసిన సంగారెడ్డి...