మహాలింగాపురం గ్రామంలో ఘనంగా అయ్యప్ప పడిపూజ
మహాలింగాపురం గ్రామంలో ఘనంగా అయ్యప్ప పడిపూజ శంకర్‌పల్లి మండల పరిధిలోని మహాలింగాపురం గ్రామంలో శుక్రవారం అయ్యప్ప స్వామి పడిపూజ ఘనంగా జరిగింది. స్వామియే శరణం అయ్యప్ప శరణం.. శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణతో గ్రామమంతా మారుమోగింది. శబరిమలై సన్నిధిని తలపించేలా ప్రత్యేక అలంకరణ చేశారు....
