టెట్ వివరాల్లో తప్పుల సవరణకు అవకాశం
ఈ నెల 22 వరకు గడువు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులు వివరాల్లో తప్పులుంటే ఈ నెల 22 వరకు సవరించుకోవచ్చని టెట్ ఛైర్మన్ ఈవీ నరసింహారెడ్డి తెలిపారు. దరఖాస్తు గడువు ఈ నెల 20వ తేదీతో ముగియనుంది. 16వ తేదీ నాటికి...
