మోకిలా తండా కేతావత్ లింబియా నాయక్ సరికొత్త ఆలోచన
మోకిలా తండా కేతావత్ లింబియా నాయక్ సరికొత్త ఆలోచన జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: సాధారణంగా దాతలు ప్రాథమిక లేదా ఉన్నత పాఠశాలలకు తమ వంతుగా చేయూతనందిస్తూ, అంగన్వాడి చిన్నారులను మరిచిపోతుంటారు కానీ మోకిలా తండా యువజన నాయకుడు లింబియా నాయక్ సరికొత్త ఆలోచనతో మోకిలా తండా...
