మృతిని కుటుంబానికి ఆర్థిక సహాయం అందచేసిన గ్రామశాఖ అధ్యక్షుడు మారపెళ్ళి. కుమార్
మృతిని కుటుంబానికి ఆర్థిక సహాయం అందచేసిన గ్రామశాఖ అధ్యక్షుడు మారపెళ్ళి. కుమార్ ఈ రోజు జఫర్ గఢ్ మండలంలోనితమ్మడపల్లి(జి) గ్రామంలో బైండ్ల కాలనీ కి చెందిన ఎల్మకంటి సోమయ్య అనారోగ్యంతో మరణించగా తెలంగాణ మాజీ ఉప-ముఖ్యమంత్రివర్యులు BRS పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ డా”తాటికొండ రాజయ్య ఆదేశాల మేరకు...
