Daily Archive: October 8, 2024
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఎస్ఐ మేడ్చల్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న మధుసూదన్ రావు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. రూపాయలు 50 వేల లంచం తీసుకుంటూ అడ్డంగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు సోమవారం దొరికాడు.మేడ్చల్ నియోజకవర్గం మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో సోమవారం...
వైరా మండలం కెజి సిరిపురం నుంచి ఎస్జిటి ఉద్యోగాలు పొందిన కొత్తపల్లి శివప్రసాద్, ఇనుపనురి ఉపేందర్ జ్ఞాన తెలంగాణ,ఖమ్మం జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 8: ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీ ఫలితాలలోఖమ్మం జిల్లా,వైరా మండలం సిరిపురం కెజి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు “కొత్తపల్లి శివప్రసాద్ ,ఇనపనూరి...
సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీచేసిన కాంగ్రెస్ నాయకులు. జ్ఞానతెలంగాణ,చిట్యాల,అక్టోబర్ 08: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని గుంటూరు పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ముద్దన నాగరాజు ఆధ్వర్యంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదేశాల మేరకు మంగళవారం రోజున స్వయంగా లబ్ధిదారుల ఇంటికి...
జర్నలిస్టుల నోట్లో మట్టికోడతారా?? రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల నోటికాడి ముద్దను లాగేసు కుంటారా? అని ప్రశ్నించారు. కరీంనగర్ జర్నలి స్థులకు మంజూరు చేసిన ఇండ్ల పట్టాలను రద్దు చేయడం పై ఆయన మండిపడ్డారు. జర్నలిస్టులు పడుతున్న కష్టాలపై...
రేపు దేశవ్యాప్తంగా డాక్టర్ల నిరాహార దీక్ష రేపు దేశవ్యాప్తంగా డాక్టర్ల నిరాహార దీక్ష కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనపై బెంగాల్‌లో డాక్టర్ల నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నిరసనలకు సంఘీభావంగా అక్టోబరు 9న దేశవ్యాప్తంగా నిరాహార దీక్ష చేపడుతామని...
ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్ కేంద్రం అందిస్తోన్న ‘నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్’కు ఇంటర్ పాసైన విద్యార్థులు ఈనెల 31 వరకూ ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ ఇంటర్ బోర్డు తెలిపింది. అలాగే గతంలో అప్లె చేసుకున్నవారు ఇదే గడువులోగా రెన్యువల్ చేసుకోవచ్చని పేర్కొంది. ఈ...
హైదరాబాద్ లో రూ. 1 కోటి పలుకుతున్న కిలో డ్రగ్ హైదరాబాద్ లో రూ. 1 కోటి పలుకుతున్న కిలో డ్రగ్తెలంగాణలో బహిరంగ మార్కెట్లో ఎంఫిటమైన్ ముడి ధరలు కిలో రూ. 1 కోట్ల నుంచి రూ. 2 కోట్ల వరకూ పలుకుతున్నట్లు పోలీసులు సోమవారం తెలిపారు....
దిక్కుమాలిన ప్రభుత్వంలో ఉద్యోగస్తులకు ఐదు నెలలుగా జీతాలు లేవు. ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ సర్కార్‌కు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్...
సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బహిరంగ లేఖ..! సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బహిరంగ లేఖ రాసారు. జర్నలిస్టుల మీద ఎందుకు ఈ వివక్ష అంటూ ఆయన ప్రశ్నించారు. ఎన్నికల్లో చెప్పిందేంటి ఇప్పుడు చేస్తున్నది ఏంటీ.. బీఆర్ఎస్...
కొండా సురేఖ హోంమంత్రి కావాలనుకున్నారా? అమాత్యులవారు అందనంత స్థాయికి వెళ్లాలని ఆశపడ్డారు. సీఎం తర్వాత అంతటి పోస్ట్‌లో ఉండాలని అనుకున్నారు. ప్రమోషన్‌తో పెద్ద పదవి చేపట్టి తన తడాఖా ఏంటో చూపించాలనుకున్నారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను చేతిలో పెట్టుకుని.. హడలెత్తించాలనుకున్నారు.అందుకోసం ఢిల్లీ లెవల్‌లో లాబీయింగ్ కూడా చేసినట్లు టాక్....