Monthly Archive: September 2024

ఆడబిడ్డల పట్ల బుద్ధుని వైఖరి

ఆడబిడ్డల పట్ల బుద్ధుని వైఖరి. ఆడబిడ్డలు అరిష్టం అని బుద్ధుని చెంత కూర్చున్న రాజు పశినీడు (ప్రశేనజిత్తు) భార్య రాణి మల్లిక ఆడబిడ్డకు జన్మనిచ్చిందని వార్త, విని బాధపడుతున్న రాజుతో ఆడబిడ్డ విద్యావంతురాలైతే, ఆమె తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తుందని ఆడబిడ్డలే ఉత్తమంగా, ఉన్నతంగా ఎదుగుతారని బుద్ధుడు...

ఘనంగా గణపతి ఉత్సవ విగ్రహ ప్రతిష్టాపన

ఘనంగా గణపతి ఉత్సవ విగ్రహ ప్రతిష్టాపన జ్ఞానతెలంగాణ,శంకర్పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం లోని మహాలింగాపురం గ్రామంలో శ్రీ గణేష్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గణపతి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని నిర్వహించారు.కాలనీలోని పెద్దలు,చిన్నలు,అందరూ ఐక్యంగా భక్తిశ్రద్ధలతో మహోత్సవ వేడుకలలో ఉత్సాహంతో పాల్గొనడం జరిగింది. గణనాథుడికి...

హైదరాబాద్‌ను AI అంతర్జాతీయ కేంద్రంగా మార్చడమే టార్గెట్.

హైదరాబాద్‌ను AI అంతర్జాతీయ కేంద్రంగా మార్చడమే టార్గెట్. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో తొలిసారి అంతర్జాతీయ కృత్రిమ మేధా సదస్సు జరుగుతోంది. హెచ్ఐసీసీ వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. వివిధ దేశాల నుంచి సదస్సుకు 2వేల మంది ప్రతినిధులు...

ముఖ్యమంత్రితో ఐబీఎం (IBM) వైస్ ప్రెసిడెంట్ భేటీ

ముఖ్యమంత్రితో ఐబీఎం (IBM) వైస్ ప్రెసిడెంట్ భేటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రపంచ దిగ్గజ టెక్ సంస్థ ఐబీఎం (IBM) వైస్ ప్రెసిడెంట్ (ఎమర్జింగ్ టెక్ అడ్వకెసీ) డానియెలా కాంబ్ (Daniela Combe) గారు మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ హెఐసీసీ వేదికగా జరుగుతోన్న గ్లోబల్ ఏఐ...

ఈనెల 11న బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ

ఈనెల 11న బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ ఈనెల 11న బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆ పార్టీ నేతలతో భేటీ కానున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తోంన్న నేఫథ్యంలో రైతుల సమస్యలు, కాంగ్రెస్ హామీల అమలులో జాప్యం, ప్రజా సమస్యలపై ఎలా...

కోరిక తీర్చాలని బెదిరించాడు..

కోరిక తీర్చాలని బెదిరించాడు.. సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ...

తెలంగాణ విద్యా కమిషన్ పదవి ఎవరిని వరిస్తుంది?

తెలంగాణ విద్యా కమిషన్ పదవి ఎవరిని వరిస్తుంది? జ్ఞానతెలంగాణ,డెస్క్: ఎన్నికల ముందు రకరకాల పార్టీల్లో చేరతారని ప్రచారం జరిగినా, సీఎం రేవంత్‌రెడ్డికి సన్నిహితంగా మెలిగారని చెబుతారు. దాదాపు ఆయనకు కమిషన్ చైర్మన్‌గా నియమించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయంటున్నారు.తెలంగాణలో విద్యా కమిషన్ రేస్ మొదలైంది. ప్రాథమిక విద్య ప్రమాణాలు...

చట్ట విరుద్ధంగా ఏడుళ్ళుగా జీతం తీసుకున్న సెబీ చైర్మెన్ మాధవి పూరీ !

చట్ట విరుద్ధంగా ఏడుళ్ళుగా జీతం తీసుకున్న సెబీ చైర్మెన్ మాధవి పూరీ ! సెబీ చీఫ్ మాధవి పూరీ మరోసారి అవి నీతి ఆరోపణలను ఎదుర్కొంటుంది.ఈ విషయంలో ఆమె పై విపక్ష కాంగ్రెస్ మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. గతంలో సెబీ సభ్యురాలు హోదాలో ప్రస్తుతం సెబీ...

PKVY పథకం ద్వారా రైతులు రూ. 50,000 పొందవచ్చు

PKVY పథకం ద్వారా రైతులు రూ. 50,000 పొందవచ్చు జ్ఞానతెలంగాణ,డెస్క్: Sep 04, 2024,PKVY పథకం ద్వారా రైతులు రూ. 50,000 పొందవచ్చుకేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలలో పరంపరగత్ కృషి వికాస్ యోజన (PKVY) కూడా ఒకటి. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ద్వారా రైతులకు...

జాతీయ ఉత్తమ అధ్యాపకురాలిగా ఎంపికైన డాక్టర్ మృదుల

జాతీయ ఉత్తమ అధ్యాపకురాలిగా ఎంపికైన డాక్టర్ మృదుల జ్ఞానతెలంగాణ, హైదరాబాద్: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 5వ తేదీ అందజేసే ఈ అవార్డులకు దేశవ్యాప్తంగా 16 మంది అధ్యాపకులు ఎంపికయ్యారు. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి ఈ అవార్డు దక్కించుకున్న ఏకైక అధ్యాపకురాలుగా మృదుల...

Translate »