Monthly Archive: September 2024

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఊరట..

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఊరట.. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ సీబీఐ కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్‌ ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఈడీ కేసులో ఇప్పటికే బెయిల్‌.. లిక్కర్‌ కేసు గురించి మాట్లాడకూడదని కేజ్రీవాల్‌కు షరతు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసుల బిగ్ షాక్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసుల బిగ్ షాక్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీతో సవాళ్లు, ప్రతిసవాళ్లకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు ఝలక్ ఇచ్చారు. పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. అడిషనల్ ఎస్పీ రవి చందన్ ఫిర్యాదు...

ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..

ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం.. తెలంగాణలో వరదలపై కేంద్రానికి నివేదిక ఇచ్చి, ఆదుకోవాలని కోరనున్న సీఎం.. మరోవైపు పార్టీ పెద్దలతోనూ సమావేశం కానున్న సీఎం రేవంత్ రెడ్డి.. సీఎంతో పాటు ఢిల్లీలో పీసీసీ చీఫ్ మహేష్‌ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్

అంగట్లో ఆడ శిశువు..

గుంటూరులోని జీజీహెచ్‌లో భట్టిప్రోలుకు చెందిన మీరాబి అనే మహిళ కొద్ది రోజుల క్రితం శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఆ పసికందు పురిట్లోనే మృతి చెందింది. బిడ్డ చనిపోయినప్పటికీ తల్లి మీరాబి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతోంది. అయితే సోమవారం మీరాబి వద్ద మరో ఆడ శిశువు ఉండటాన్ని ఆస్పత్రి...

ఆక్రమణదారులను కఠినంగా శిక్షించాలి

జలాశయాల ఆక్రమణలను తొలగించి ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలి ముంపుకు గురవుతున్న జనావాసాలను రక్షించాలి. ” హైడ్రా” పేరుతో హైదరాబాదులో ప్రారంభమైన వేట ఆంధ్రప్రదేశ్ తో సహా గ్రామీణ ప్రాంతాలకు దేశమంతా విస్తరించాలి. దేశవ్యాప్తంగా దశాబ్దాలుగా పాలకుల నిర్లక్ష్యం అధికార యంత్రాంగం యొక్క అలసత్వం కారణంగా చెరువులు కుంటలు...

మనిషి గొప్పతనం అతను పుట్టిన కులంలో లేదు.

కొందరు పరిచయస్తులు ,కొత్తగా పరిచయం అయ్యేవాళ్ళు నన్ను తరచూ అడిగే ప్రశ్నలు : ‘మీరు ఏ కులం వారు (మీరు ఏవుట్లు) మీది బౌద్ధమతమా? అరియ నాగసేన బోధి:’నేను నన్ను మనిషిగా భావిస్తున్నాను, ఎందుకంటే ఆకాశం కింద మనం ఒకే కుటుంబం మాత్రమే, మనం భిన్నంగా కనిపిస్తాము.’...

వీధులను శుభ్రపరిచే సునీతుడు గొప్ప బౌద్ధ భిక్షువు అయ్యెను.

వీధులను శుభ్రపరిచే సునీతుడు గొప్ప బౌద్ధ భిక్షువు అయ్యెను. జ్ఞాన తెలంగాణ,జ్ఞాన దీక్షుచి: సనాతన బ్రాహ్మణ సిద్ధాంతమైన వేదాంతం ప్రకారం “ఎవరూ శూద్రులకు మత విషయమై సలహాలివ్వటం గాని, ధర్మ బోధన గాని చెయ్యరాదు.” అని రెండు సార్లు జన్మించిన ద్విజ కులాలకు మాత్రమే విముక్తి పొందటానికి...

మహా లింగాపురం ఒకటవవార్డులో కొలువుదీరిన గజనాధుడు

మహా లింగాపురం లో కొలువుదీరిన గజనాధుడు జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం లోని మహాలింగాపురం గ్రామం ఒకటవ వార్డు లో గణపతి మహోత్సవ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.వార్డు లోనీ ప్రజలందరిని ఆ విగ్నేశ్వరుడు సుబిక్షంగా చూడాలని విగ్రహప్రధాత పల్గుట్ట...

సంతోషంగా జీవించగలిగితే దానికి మించిన సంపద ఏముంటుంది.?

సంతోషంగా జీవించగలిగితే దానికి మించిన సంపద ఏముంటుంది.? మనం సంతోషంగా జీవించాలి అంటే మన మీద మనకు నిఘా ఉండాలి. మన మీద మనకు ఎల్లప్పుడూ నిఘా లేకపోతే మన జీవితం దుక్ఖ మయం అవుతుంది. తథాగత గౌతమ బుద్ధుడు ఈ విషయం గురించి ఈ విధంగా...

Translate »