Monthly Archive: September 2024

కేజ్రీవాల్ రాజీనామా- అసెంబ్లీ రద్దు: మధ్యంతర ఎన్నికలు ఫిక్స్..!!

కేజ్రీవాల్ రాజీనామా- అసెంబ్లీ రద్దు: మధ్యంతర ఎన్నికలు ఫిక్స్..!! జ్ఞాన తెలంగాణ,ఢిల్లీ : \ ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. ఇంకో రెండు రోజుల్లో తన పదవికి రాజీనామా చేయబోతోన్నట్లు వెల్లడించారు. ప్రజలు మళ్లీ కొత్తగా...

రూ.4,944 కోట్ల అప్పు ఇవ్వండి అంటూ ప్రపంచ బ్యాంకుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన!

ఇటీవలే రాష్ట్రానికి వచ్చిన ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందంతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మరియు అధికారులు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. చర్చించిన అంశాల పై ప్రతిపాదనలు రూపొందించి పంపాలని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందం సూచించింది. దానికి అనుగుణంగా ట్రామాకేర్ సెంటర్లు, డయాలసిస్ యూనిట్లు, వాస్క్యులర్...

800 కేజీల తృణధాన్యాలతో 12 గంటలు శ్రమించి పీఎం మోదీ చిత్రాన్ని గీసిన 13 ఏళ్ల బాలిక

800 కేజీల తృణధాన్యాలతో 12 గంటలు శ్రమించి పీఎం మోదీ చిత్రాన్ని గీసిన 13 ఏళ్ల బాలికచెన్నైకి చెందిన 13 ఏళ్ల బాలిక 12 గంటలు కష్టపడి 800 కేజీల తృణధాన్యంతో పీఎం నరేంద్ర మోదీ చిత్రాన్ని గీసి ప్రపంచ రికార్డు సృష్టించింది. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద...

రీవాల్యుయేషన్‌లో పాస్ అయ్యే విద్యార్థులు సప్లిమెంటరీ ఫీజు ఎందుకు కట్టాలి

జ్ఞాన తెలంగాణ రాజేంద్రనగర్ సెప్టెంబర్ 14 ఉస్మానియా యూనివర్సిటీలో రీవాల్యుయేషన్ కు వచ్చిన డబ్బులు విద్యార్ధులకు తిరిగి చెల్లించకుండ ఆ డబ్బులు ఎక్కడికి మల్లుతున్నాయని స్వామి నారాయణ గురుకులం బిఈడి విద్యార్థి కె శ్రీను నాయక్ ప్రశ్నించారు.ఉస్మానియా యూనివర్సిటీలో భారీ కుంభకోణం. జరుగుతోందన్నారు.రీవాల్యుయేషన్‌లో పాస్ అయ్యే విద్యార్ధి...

భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

జ్ఞాన తెలంగాణా అలంపూర్ సెప్టెంబర్ 14: ఈరోజు అలంపూర్ పట్టణంలో హరిత హోటల్లో పట్టణ అధ్యక్షులు నాగమద్దిలేటి గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి గారు విచ్చేశారు...

హనుమకొండ పద్మాక్షి గుండం మరియు బంధం చెరువును వినాయక నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించిన: ఎమ్మెల్యే నాయిని

జ్ఞాన తెలంగాణ ,హనుమకొండ: నగరంలో కొలువుదీరిన మహా గణపతుల నిమజ్జనం పట్ల అందరు సంసిద్ధంగా ఉండాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. శనివారం నాడు వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి మరియు ఇరిగేషన్ అధికారులతో కలిసి హనుమకొండ పదవ డివిజన్...

తుల్జభవాని యూత్ ఆద్వర్యం లో బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు

తుల్జభవని యూత్ ఆద్వర్యం లో బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు శంకరపల్లి మండల పరిధి మోకిల తండా గ్రామం లో బొజ్జ గణపయ్య ఉత్సవాలు ఘనంగా జరిగాయి.ఏడు పూజలు అందుకున్న గణనాథుడికి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏడు రోజుల నుండి పూజా అందుకుంటున్న తుల్జా భవాని...

జిల్లా స్థాయి ఉత్తమ స్కూల్ అసిస్టెంట్ గా ఎంపికైన కార్పాకుల కృష్ణవేణి రవికుమార్ ను సన్మానించిన శంకర్‌పల్లి మహిళలు

జిల్లా స్థాయి ఉత్తమ స్కూల్ అసిస్టెంట్ గా ఎంపికైన కార్పాకుల కృష్ణవేణి రవికుమార్ ను సన్మానించిన శంకర్‌పల్లి మహిళలు శంకర్‌పల్లి, సెప్టెంబర్ 14: శంకర్‌పల్లి మున్సిపాల్టీ పరిధిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో అసిస్టెంట్ క్యాటగిరిలో జిల్లా ఉత్తమ స్కూల్ అసిస్టెంట్ గా పట్టణానికి చెందిన...

రేపు మహాలింగాపురం లో సర్దార్ వల్లభాయ్ పటేల్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జానపథ సంగీత విభావరి-అన్నదాన వితరణ

రేపు మహాలింగాపురం లో సర్దార్ వల్లభాయ్ పటేల్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జానపథ సంగీత విభావరి-అన్నదాన వితరణ జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి : రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని మహాలింగాపురం గ్రామంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రేపు ఫోక్ సింగర్ బంధపురాజు కళ...

రేపు సిర్పూర్ నియోజకవర్గ ప్రజల కోసం ఉద్యోగ మేళా

రేపు సిర్పూర్ నియోజకవర్గ ప్రజల కోసం ఉద్యోగ మేళా– స్వేరోస్ జిల్లా కమిటీ కాగజనగర్ :జ్ఞాన తెలంగాణ: సిర్పూర్ నియోజకవర్గ స్థాయిలోని మండలాల నిరుద్యోగ యువత,యువకులు సిర్పూర్ కాగజనగర్ కౌటల, చింతలమనేపల్లి,బెజ్జుర్,దహేగం పెంచకల్ పెట్,కాగజనగర్ రూరల్ మండలాల్లోని నిరుద్యోగుల కోసం TATA కంపెనీ ద్వారా ఉపాధి అవకాశాలు...

Translate »