పొద్దుటూరులో ఘనంగా చాకలి ఐలమ్మ 129 వ జన్మదిన వేడుకలు

పొద్దుటూరులో ఘనంగా చాకలి ఐలమ్మ 129 వ జన్మదిన వేడుకలు జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా,శంకర్ పల్లి మండలం, ప్రొద్దుటూరు గ్రామం లో చాకలి ఐలమ్మ 129 వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రొద్దుటూరు గ్రామ మాజీ వార్డ్ మెంబర్ చాకలి రాములు...