Daily Archive: September 12, 2024

ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..

ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం.. తెలంగాణలో వరదలపై కేంద్రానికి నివేదిక ఇచ్చి, ఆదుకోవాలని కోరనున్న సీఎం.. మరోవైపు పార్టీ పెద్దలతోనూ సమావేశం కానున్న సీఎం రేవంత్ రెడ్డి.. సీఎంతో పాటు ఢిల్లీలో పీసీసీ చీఫ్ మహేష్‌ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్

అంగట్లో ఆడ శిశువు..

గుంటూరులోని జీజీహెచ్‌లో భట్టిప్రోలుకు చెందిన మీరాబి అనే మహిళ కొద్ది రోజుల క్రితం శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఆ పసికందు పురిట్లోనే మృతి చెందింది. బిడ్డ చనిపోయినప్పటికీ తల్లి మీరాబి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతోంది. అయితే సోమవారం మీరాబి వద్ద మరో ఆడ శిశువు ఉండటాన్ని ఆస్పత్రి...

ఆక్రమణదారులను కఠినంగా శిక్షించాలి

జలాశయాల ఆక్రమణలను తొలగించి ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలి ముంపుకు గురవుతున్న జనావాసాలను రక్షించాలి. ” హైడ్రా” పేరుతో హైదరాబాదులో ప్రారంభమైన వేట ఆంధ్రప్రదేశ్ తో సహా గ్రామీణ ప్రాంతాలకు దేశమంతా విస్తరించాలి. దేశవ్యాప్తంగా దశాబ్దాలుగా పాలకుల నిర్లక్ష్యం అధికార యంత్రాంగం యొక్క అలసత్వం కారణంగా చెరువులు కుంటలు...

Translate »