జాతీయ ఉత్తమ అధ్యాపకురాలిగా ఎంపికైన డాక్టర్ మృదుల
జాతీయ ఉత్తమ అధ్యాపకురాలిగా ఎంపికైన డాక్టర్ మృదుల జ్ఞానతెలంగాణ, హైదరాబాద్: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 5వ తేదీ అందజేసే ఈ అవార్డులకు దేశవ్యాప్తంగా 16 మంది అధ్యాపకులు ఎంపికయ్యారు. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి ఈ అవార్డు దక్కించుకున్న ఏకైక అధ్యాపకురాలుగా మృదుల...
