ఇంజినీరింగ్ కళాశాలలకు ఏఐసిటిఈ, గ్రీన్ సీగ్నల్
ఇంజినీరింగ్ కళాశాలలకు ఏఐసిటిఈ, గ్రీన్ సీగ్నల్ జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్: జులై 05తెలంగాణ రాష్ట్రంలో ఇంజి నీరింగ్ విద్యను అందించే 200 విద్యాసంస్థలకు అఖిల భారత సాంకేతిక విద్యామం డలి(ఏఐసీటీఈ) అనుమతి జారీ చేసింది.రాష్ట్ర ప్రభుత్వ, ప్రయివేట్ కళాశాలలతో పాటు 10 డీమ్డ్ వర్సిటీలు లేదా వాటి ఆఫ్...
