Monthly Archive: June 2024

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి… 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలి…నెలకు 25 వేల పెన్షన్ ఇవ్వాలి.. ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి క్రిస్టఫర్.. జ్ఞాన తెలంగాణ వలిగొండ జూన్ 8 యాదాద్రి భువనగిరి...

బడిబాటలో ప్రభుత్వ పాఠశాలలపై ఇంటింటికి ప్రచారం .

బడిబాటలో ప్రభుత్వ పాఠశాలలపై ఇంటింటికి ప్రచారం . ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్న ఉపాధ్యాయులు. జ్ఞాన తెలంగాణ – బోధన్బడిబాట కార్యక్రమంలో భాగంగా బోధన్ పట్టణంలోని రాకాసిపేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల (జేసీ) ఉపాధ్యాయులు ఆదివారం బడిబాట కార్యక్రమంలో భాగంగా రాకాసిపేటలోని గాంధీ నగర్ కాలనీలో ప్రభుత్వ...

మద్యం మత్తులో లారీ డ్రైవర్ ని హత్య చేసిన స్నేహితులు

మద్యం మత్తులో లారీ డ్రైవర్ ని హత్య చేసిన స్నేహితులు జ్ఞాన తెలంగాణరాజేంద్రనగర్ ప్రతినిధి అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో లారీ డ్రైవర్ ని తోటి స్నేహితులు దారుణంగా హత్య చేశారు. మద్యం తాగిన తర్వాత సీసాలు పగలగొట్టి గొంతు...

శిథిలావస్థలో ఉద్యోగుల నివాసాలు

శిథిలావస్థలో ఉద్యోగుల నివాసాలు జ్ఞాన తెలంగాణ – బోధన్బోధన్ మండల పరిషత్ కార్యాలయం సమీపంలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగుల నివాస గృహాలు శిథిలావస్థకు చేరాయి.ప్రభుత్వ శాఖల్లో పనిచేసిన ఉద్యోగులు గతంలో ప్రభుత్వ క్వార్టర్లలోనే నివాసం ఉండి విధులకు హాజరయ్యే వారు.కాని అవి కొన్నేళ్ల నుంచి...

తుప్పు పట్టిన ప్రభుత్వ వాహనాలు

తుప్పు పట్టిన ప్రభుత్వ వాహనాలు పలు శాఖల కార్యాలయాల్లో తుప్పు పట్టి ఉన్న వాహనాలు.జ్ఞాన తెలంగాణ – బోధన్ ప్రభుత్వ అధికారులు గ్రామాల్లో వివిధ పనులపై అభివృద్ది పనులను పర్యవేక్షిండానికి కార్యక్రమాల్ల పాల్గొనడానికి గత ప్రభుత్వాలు అధికారులకు ప్రత్యేక వాహనాలను కేటాయించారు.దాంతో కొన్ని సంవత్సరాల వరకు ప్రభుత్వ...

ఘనపూర్ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతాం..

జ్ఞాన తెలంగాణ స్టేషన్ ఘనపూర్ ఘనపూర్ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతాం కడియం.శ్రీహరి ఎమ్మెల్యే ఆదివారం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రము లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మీడియా సమావేశం లో కడియం.శ్రీహరి ప్రసంగించారు.ఈ సందర్భంగాపార్లమెంట్ ఎన్నికలలో ఇండియా కూటమి అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య...

గ్రామాల్లో పడకేసిన సమస్యలు..

గ్రామాల్లో పడకేసిన సమస్యలు.. –చుట్టపు చూపుగా వచ్చిపోతున్న గ్రామ ప్రత్యేకాధికారులు.–గ్రామంలో సమస్యల పరిష్కారంలో విఫలమవుతున్న ప్రత్యేక అధికారులు.ఫోటోలు. వీధి దీపాలు లేక చీకటిగా ఉన్న బిక్నెల్లి గ్రామం. జ్ఞాన తెలంగాణ – బోధన్గ్రామపంచాయతీ పాలకవర్గాల గడువు పూర్తవడంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక అధికారుల పాలనను తెచ్చింది....

ఘన పూర్ జడ్పిహెచ్ఎస్ లో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షా

ఘన పూర్ జడ్పిహెచ్ఎస్ లో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. జ్ఞాన తెలంగాణ భూపాలపల్లి ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ద్వారా జరుగుతున్న పరీక్షను గన్ పూర్ జడ్పి హెచ్ఎస్ పాఠశాలను తనిఖీ చేసిన...

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జ్ఞాన తెలంగాణ కొడకండ్ల తేదీ: 09-06-2024 ఈరోజు జనగామ జిల్లా మండల కేంద్రంలో గల జడ్పీహెచ్ఎస్ స్కూల్లో 1994-1995 బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థిని విద్యార్థులు తమకు బోధించినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 1994-1995...

జననాయక్ భగవాన్ బిర్సా ముండా 124 వ,వర్థంతి నేడు

జననాయక్ భగవాన్ బిర్సా ముండా 124 వ, వర్థంతి నేడు ఆదివాసీ స్వాభిమాన పోరాట యోధుడు,జననాయక్ గా కీర్తించబడుతోన్న బిర్సా ముండా, జార్ఘండ్ లోని ఖుంతీ జిల్లా, ఉలిహతు గ్రామంలో 1875 వ సంవత్సరంలో నవంబర్ 15 వ తేదీన జన్మించారు.ఇతను ముండా అనే జాతికి చెందిన...

Translate »