Monthly Archive: June 2024
భగవాన్ బుద్ధుడు సత్పురుషులను నాలుగు రకాల లక్షణాలు ఆధారంగా గుర్తించవచ్చు అని భిక్షువులకు. ఉపదేశించెను. 1.సత్పురుషులు ఇతరుల దోషాలను గురించి ఎవరైనా అడిగితే వాటిని చెప్పరు.అడగనప్పుడు మరీ తక్కువగా చెబుతారు. ఇక వివరాలు గురించి కనుక అడిగితే దాటవేస్తూ,ఇతరుల గురించి పెద్దగా చెప్పరు. 2.ఇతరుల యొక్క మంచి...
TGEAPCET Counselling 2024:(ఎంసెట్) జులై 4 నుంచి ఈఏపీసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ మూడు దశల్లో ప్రవేశాల ప్రక్రియ జ్ఞాన తెలంగాణ డెస్క్: తెలంగాణ రాష్ట్రం లోని ఇంజినీరింగ్, ఫార్మ సీ కాలేజీల్లో ప్రవేశానికి జులై 4వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలుకానుంది. టీజీ ఈఏపీసెట్ వెబ్‌బేస్డ్...
తెలంగాణ క్రీడా పాఠశాలల్లోఅయిదోతరగతి ప్రవేశాలు ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టి ట్యూషన్స్ సొసైటీ- రాష్ట్రంలోని క్రీడా పాఠశాలల్లో అయిదో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు కోరు తోంది. మొత్తం 100 సీట్లు ఉన్నాయి. ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు. ఎంపికైన విద్యార్థులకు బోధన, భోజనం, వసతి...
జేఈఈ అడ్వాన్స్ లో మెరిసిన మోకిలా తండా గిరిజన బిడ్డ జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి : శంకర్‌పల్లి మండల పరిధిలోని మోకిల తాండకు చెందిన సభావత్ చందు నాయక్ జేఈఈ అడ్వాన్స్ లో సత్తా చాటాడు. ఎన్టీఏ ఇటీవల ప్రకటించిన ఫలితాలలో ఆల్ ఇండియాలో 407...
ఆర్థిక సహాయం అందజేసిన స్వేచ్ఛ ఫౌండేషన్ సభ్యులు జ్ఞాన తెలంగాణ,ఇల్లంతకుంట, రిపోర్టర్/అనిల్: జ్ఞాన తెలంగాణ :రాజన్న సిరిసిల్లా జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామానికి చెందిన శనిగరం చంద్రయ్య తండ్రి మల్లయ్య రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మరణించగా ఈ రోజు స్వేచ్ఛ ఫౌండేషన్ సభ్యులు వారి...
వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల, ప్రతినిథి/లోక్ రాజ్: వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చేవెళ్ల తాజామాజీ సర్పంచ్ బండారు శైలజాఆగిరెడ్డి అన్నారు. ప్రస్తుతం వాతావరణంలో వచ్చిన మార్పులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని, అందువల్ల...
రైతులందరికీ ఆగస్టు 15వ తేదీ లోపు బే షరతుగా రైతు రుణమాఫీ చేయాలి సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్ జ్ఞాన తెలంగాణ చేవెళ్ల /మొయినాబాద్ ఈరోజు మొయినాబాద్ మండలంలోని సజ్జన్ పల్లి గ్రామంలో భారత కమ్యూనిస్టు పార్టీ మొయినాబాద్ మండల కౌన్సిల్ సమావేశం సిపిఐ...
చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రినీ సందర్శించిన.. చేవెళ్ళ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జీ పామేనా భీమ్ భరత్ గారు.. జ్ఞాన తెలంగాణ చేవెళ్లచేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం రాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంతో అగ్ని ప్రమాదం చోటు డయాలసిస్ సెంటర్లలోని పరికరాలు కాలిపోయాయి.. ఆదివారం చేవెళ్ళ అసెంబ్లీ నియోజకవర్గ...
నేటి ప్రజావాణి కార్యక్రమం రద్దు : కలెక్టర్ వల్లూరు క్రాంతి జ్ఞాన తెలంగాణ//సంగారెడ్డి టౌన్ //కొండాపూర్ //జూన్ 16.సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో బక్రీద్ పర్వదినo సందర్భంగా ఈనెల 17న సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదివారం ప్రకటనలో తెలియచేశారు.వచ్చే సోమవారం...
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్ కోహెడ కలుపుతామనే మాట సాక్షాత్తు నేటి ముఖ్యమంత్రి తో పాటుగా స్థానిక ఎమ్మెల్యే మంత్రిగారైన పొన్నం అన్న మాటలు ఉట్టి మాటలేనా జ్ఞాన తెలంగాణసిద్దిపేట జిల్లా కోహెడ మండలం ఆచరణలో పెట్టేది ఏమైనా ఉందా మంత్రి పొన్నం...