Daily Archive: May 10, 2024
ఘనంగా చంద్రబోస్ జన్మదిన వేడుకలు. ఆస్కార్ అవార్డు గ్రహిత సినీ గేయరచయిత చిట్యాల జ్ఞానతెలంగాణ చిట్యాల మే 10:జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగే ప్రాంతానికి చెందిన చంద్రబోస్ జన్మదిన వేడుకలను జూకల్ గ్రామానికి చెందిన చేయూత స్వచ్ఛంద సేవ సంస్థ చైర్మన్ మ్యాదరి సునిల్,...
ఏరాజ్ పల్లిలో కాంగ్రెస్, సీపీఐ(ఎం) నాయకుల ఇంటింటి ప్రచారం జ్ఞాన తెలంగాణ- బోధన్బోధన్ మండలం ఎరాజ్ పల్లి గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, సిపిఐ(ఎం) పార్టీ నాయకులు ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంజీవ్ రెడ్డి...
పెగడపల్లిలో బి ఆర్ ఎస్ నాయకుల ఇంటింటి ప్రచారం జ్ఞాన తెలంగాణ- బోధన్బోధన్ మండలం పెగడపల్లి గ్రామంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ను అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని వారు...
మతోన్మాద ఫాసిస్టు బీజేపి పార్టీని ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి: ఙ్ఞాన తెలంగాణ నారాయణ పేట టౌన్ మే 10: పేద ప్రజల కడుపు కొట్టి పెట్టుబడి ధరలకు మేలు చేస్తున్న మోడీని బిజెపిని ఓడిద్దాం. ప్రజాస్వామ్య పరిరక్షణకై , పౌర హక్కులని కాపాడుకోవడం కొరకు, పేద ప్రజలకు...
కారు గుర్తును గెలిపించాలని బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైకు ర్యాలీ బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు చింతల రమేష్ జ్ఞానతెలంగాణ చిట్యాల మే 10:బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుధీర్ కుమార్ కార్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ...
మహాత్మా బసవేశ్వరుడు గొప్ప సంఘ సంస్కర్త . –సాలూరలో ఘనంగా మహాత్మా బసవేశ్వర జయంతి. జ్ఞానతెలంగాణ – బోధన్మహాత్మ బసవేశ్వర మహారాజ్ జయంతి వేడుకలను శుక్రవారం సాలూర మండల కేంద్రంలో లింగాయత్ సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లింగయ్య సమాజ్ నాయకులు ఆయన విగ్రహానికి...
11వ తేది శనివారం సాయంత్రం 4 గంటలతో జిల్లా వ్యాప్తంగా ముగియనున్న ప్రచార కార్యక్రమాలు బల్క్ ఎస్ ఎం ఎస్ లు, సామాజిక మాధ్యమాల్లో ప్రచార పోస్టులు సైతం నిషేధం 11వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి 13వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు...
జ్ఞాన తెలంగాణ: సైదాపూర్ మండలం(ప్రతినిధి దుస్స.కుమార్) తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లీగల్ అధికార ప్రతినిధి గా వేముల రమేష్ కు ఘన సన్మానం. సైదాపూర్ మండలానికి చెందిన వేముల రమేష్ అన్నకు ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులుఈరోజు దుద్దెనపల్లి గ్రామానికి చెందిన వేముల రమేష్...
బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన మాజీ సర్పంచ్ మాద లావణ్య. జ్ఞాన తెలంగాణ వలిగొండ మే 10 భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో వలిగొండ మండలం రెడ్లరేపాక గ్రామం నుండి బీఆరెస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన మాజీ...
ప్రశ్నించే గొంతుకకు పట్టం కట్టాలి బుద్దుల సునీతతీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యురాలుజ్ఞాన తెలంగాణ భువనగిరి మే 10. ఉమ్మడి వరంగల్, ఖమ్మం నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కొరకు ప్రజలు, విద్యార్థులు , మేదావులు,ప్రజాస్వామిక వాదులు కృషి చేయాలని తీన్మార్...