Monthly Archive: April 2024

రేవంత్ రెడ్డి – కెసిఆర్ తోడుదొంగలు

రేవంత్ రెడ్డి – కెసిఆర్ తోడుదొంగలు బిజెపి మహబూబ్ నగర్ పార్లమెంటు అభ్యర్థి “డీకే అరుణ” పెద్ద ఎల్కిచర్లలో మీడియా ప్రతినిధులతో డీకే అరుణ చిట్ చాట్ పాలమూరు జాతీయ హోదాకు డీకే అరుణ పదవికి ఏదైనా సంబంధం ఉందా..? ఈ ఎన్నికలు దేశం కోసం –...

వైసిపి మేనిఫెస్టో..జగన్

వైసిపి మేనిఫెస్టో..జగన్ రెండు పేజీలతో 9 ముఖ్యమైన హామీలతో మేనిఫెస్టో విడుదల పాత పథకాలు కొనసాగింపు..విస్తరణ పెన్షన్ లు 3500కు.పెంపు 4 పోర్ట్లు..ఫిషింగ్ హార్బర్ ల పూర్తి వైఎస్ఆర్ చేయూత( 45 పై బడ్డ వయస్సు ఉన్న మహిళలకు ) 75 వేల నుండి లక్షా యాభై...

భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు:

భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు: ఙ్ఞాన తెలంగాణ ,నారాయణపేట ,ఏప్రిల్ 27: బి.ఆర్.యస్ పార్టీ 23వ ఆవిర్భావ దినోత్సవం నారాయణపేట జిల్లా సింగారం చౌరస్తా దగ్గర భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గౌరవ మాజీ శాసనసభ్యులు, జిల్లా...

ఏపీ ఎన్నికలు.. ఈసీ కీలక నిర్ణయం

ఏపీ ఎన్నికలు.. ఈసీ కీలక నిర్ణయం

ఏపీ ఎన్నికలు.. ఈసీ కీలక నిర్ణయం ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల విధుల్లోకి అంగన్వాడీలు, కాంట్రాక్ట్ ఉద్యోగులను తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. పోలింగ్ కేంద్రాల్లో సిబ్బంది కొరత దృష్ట్యా వారిని ఓపీఓలుగా తీసుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే...

వారం రోజుల్లోనే పార్టీ స్థాపించిన కేసీఆర్

Apr 27, 2024, వారం రోజుల్లోనే పార్టీ స్థాపించిన కేసీఆర్ సరిగ్గా రెండు దశాబ్దాల కిందట 2001 ఏప్రిల్‌ 27న తెలంగాణ జాతిని విముక్తం చేయడానికి కేసీఆర్ ఉద్యమ పార్టీని స్థాపించి తొలి అడుగు వేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థ గల భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర...

ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌నకు ఆరేళ్ల బాలుడు

Apr 27, 2024, ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌నకు ఆరేళ్ల బాలుడు హిమాచల్‌ప్రదేశ్‌లోని బిలాస్‌పుర్‌కు చెందిన ఆరేళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్‌ శిఖరం బేస్‌ క్యాంప్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. బిలాస్‌పుర్‌ జిల్లాలోని జుఖాలా ప్రాంతానికి చెందిన యువన్‌ దుబాయ్‌లో ఉంటున్నాడు. యువన్‌ ట్రెక్కింగ్‌ కోసం...

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయిడు కొంపలో కుంపటి

మాడుగుల : బూడి ముత్యాలనాయుడుకు ఇద్దరు భార్యలు. ఇద్దరు భార్యల పిల్లలు రాజకీయ వారసత్వం కోసం పోటీ పడుతున్నారు. మాడుగుల అసెంబ్లీ స్థానం నుంచి ముత్యాల నాయిడు రెండో భార్య కుమార్తె అనురాధ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తండ్రి రాజకీయ వారసత్వం తనకే కావాలని మొదటి...

భారతీయులకూ అమెరికాలో సీఈవో అవకాశం’

Apr 27, 2024, ‘భారతీయులకూ అమెరికాలో సీఈవో అవకాశం’ అమెరికాలో భారతీయులు పెద్ద మార్పును తీసుకొస్తున్నారని ఆ దేశ రాజధాని ఎరిక్ గార్సెటి అన్నారు. దిగ్గజ కంపెనీల్లో ప్రతీ 10 మంది సీఈవోల్లో ఒకరు భారత సంతతి వ్యక్తులే ఉంటున్నారని తెలిపారు. అగ్రరాజ్యంలో ఓ సంస్థ సీఈవో...

తమ పార్టీ పుట్టుక సంచలనం…

తమ పార్టీ పుట్టుక సంచలనం… హైదరాబాద్‌: ‘తమ పార్టీ పుట్టుక సంచలనం… దారి పొడవునా రాజీలేని రణం’ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. భారాస ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గులాబీ శ్రేణులకు ఆయన ఎక్స్(ట్విటర్‌) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మగౌరవం, అభివృద్ధి పరిమళాలు అద్దుకున్న...

IICT హైదరాబాద్‌లో 42 ప్రాజెక్టు పోస్టులు

IICT హైదరాబాద్‌లో 42 ప్రాజెక్టు పోస్టులు జ్ఞాన తెలంగాణ, జ్ఞాన దీక్ష డెస్క్:హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ – తాత్కాలిక ప్రాతిపదికన 42 ప్రాజెక్టు పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత,...

Translate »