Monthly Archive: April 2024
TTD: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆర్జిత సేవా టికెట్లు, దర్శన టిక్కెట్లు బుక్ చేసుకోండి..18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. 18వ తేదీ ఉదయం 10గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10గంటల వరకు సుప్రభాతం, తోమాల, అర్చన...
ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న 10 మంది అరెస్ట్ ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న 10 మంది అరెస్ట్ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న 10 మంది అరెస్ట్మంచిర్యాల మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలోని వాటర్ ట్యాంక్ వద్ద దగ్గర ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న 10 మందిని బుధవారం...
భువనగిరి పార్లమెంట్ అభివృద్ది బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ తొ సాధ్యం. జ్ఞాన తెలంగాణ వలిగొండ ఏప్రిల్ 18. వలిగొండ మండలం టేకుల సోమారం గ్రామంలో భువనగిరి బిజెపి అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గెలుపు కొరకై ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో ముఖ్య...
Purandeswari Meeting : నాయకులు, ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో ఏపీ బీజేపీ చీఫ్Purandeswari: ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలన్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యనిర్వాహక కమిటీ మరియు ఎన్నికల సంఘం సభ్యులతో...
అయ్యబాబోయ్.. ఠారెత్తిస్తున్న ఎండలు.. 3 రోజులు ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్.!తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఐఎండీ హెచ్చరిక జారీచేసింది. రాగల మూడు రోజులు ప్రస్తుత ఉష్ణోగ్రతలపై 2 నుంచి 3 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని...
తుమ్మల నరసయ్య సేవా సమితి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం జ్ఞాన తెలంగాణ వలిగొండ ఏప్రిల్ 18 .వలిగొండ మండలం అరూరు గ్రామంలో అప్పారెడ్డిపల్లి కాలనీలో ముప్పుడి రాములు భార్య బాలమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించడం జరిగింది వారి కుటుంబ సభ్యులకు తుమ్మల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ మండల...
సివిల్స్‌లో సత్తాచాటిన జైపూర్ ఏసీపీ కుమారుడు మంచిర్యాల జిల్లా/ప్రతిభ, ప్రజ్ఞ ఉన్న ప్రతి ఒక్కరూ విజయతీరాలకు చేరుకోవచ్చు అని నిరూపించాడు జైపూర్ ఏసీపీ.వెంకటేశ్వర్ కుమారుడు.విశాల్ మంగళవారం యూపీఎస్సీ ప్రకటించిన ఫలితాల్లో 718 వ ర్యాంకు సాధించాడు.జైపూర్ ఏసీపీ ఆరె వెంకటేశ్వర్-అనవాల దంపతుల కుమారుడు విశాల్ పెద్దపల్లి జిల్లా...
సి ఎస్ సి. హెల్త్ కేర్ సోమాజిగూడ వారిచే ఉచిత హెల్త్ చెకప్ జ్ఞాన తెలంగాణ వలిగొండ ఏప్రిల్ 18 గ్రామాలలో ఉన్నటువంటి పేదవారు. లేబర్ కార్డు కలిగి ఉన్న వారికి సి ఎస్ సి. హెల్త్ కేర్ సోమాజిగూడ వారి ఆధ్వర్యంలో గురువారం వలిగొండ మండలంలోని...
ఇద్దరు తగ్గట్లేదు గా!జ్ఞాన తెలంగాణ, హనుమకొండ: చిరకాల రాజకీయ ప్రత్యర్థుల మధ్య మళ్లీ మాటల యుద్ధం మొదలైంది. రెండు శతాబ్దాలకు పైగా ఒకే నియోజకవర్గంలో శత్రువులుగా ఉన్న ఇద్దరూ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. వారే ఉమ్మడి వరంగల్ జిల్లా కు చెందిన మాజీ ఉపముఖ్యమంత్రులు...
గిరిజన మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా వినోద్ కుమార్ నాయక్ నియామకంజ్ఞాన తెలంగాణ, చేవెళ్ల: భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా వినోద్ కుమార్‌ను నియమించినట్లు ఆ పార్టీ నాయకులు మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన...