Monthly Archive: April 2024
రైతులను మోసం చేస్తున్న ఆంధ్ర నాటు పొగాకు వ్యాపారస్తులు పట్టించుకోని వ్యవసాయ అధికారులు నేటికీ పొగాకుతో లక్షలు సంపాదిస్తున్న స్థానిక బడా బాబులు పంట నాలుగు నెలలు కానీ వడ్డీ మాత్రం 12 నెలలు జ్ఞాన తెలంగాణ, భద్రాద్రి:అశ్వరావుపేట, దమ్మపేట, ములకలపల్లి, జగన్నాధపురం ,అన్నపురెడ్డిపల్లి, మండలాల్లో ఆంధ్ర...
రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు జ్ఞాన తెలంగాణ,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కూడా ఉండదని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు లాంటిదని చిట్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి సుదర్శన్ గౌడ్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు....
ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి సివిల్ సప్లయిస్ డీటీ. కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో రూ.10వేలు లంచం తీసుకుంటూ సివిల్ సప్లయిస్ డీటీ చెన్నూరి శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. రైస్ మిల్లులో పెద్దఎత్తున నిల్వలు చేస్తున్నారని, నెలనెల మాముళ్లు ఇవ్వాలని అవనిగడ్డకు చెందిన రైస్ మిల్లు...
AP Polycet 2024 Hall Tickets: ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ హాల్‌టికెట్లు విడుదల.. ఏప్రిల్ 27న రాత పరీక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ 2024 హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు...
కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభ విజయవంతం సభాస్థలి పక్కన పట్టణాలు, గ్రామాలు కూడా లేవు. అయిన కేసీఆర్ స్పీచ్‌ను వినేందుకు ఎండను సైతం లెక్క చేయకుండా జనం భారీగా తరలివచ్చారు. సంగారెడ్డి జిల్లాలోని తాడ్దాన్‌పల్లిలో నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభకు రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని సంగారెడ్డి, పటాన్‌చెరు, నర్సాపూర్,...
రేపు మధ్యాహ్నం 1.27 గంటలకు కుప్పం కూటమి అభ్యర్థిగా టీడీపీ అధినేత చంద్రబాబు నామినేషన్ తొలిసారిగా చంద్రబాబు తరఫున నామినేషన్ దాఖలు చేయనున్న భువనేశ్వరి చంద్రబాబు తరఫున రెండు సెట్లు నామినేషన్ దాఖలు చేయనున్న భువనేశ్వరి రేపు ఉదయం కుప్పం వరదరాజులస్వామి ఆలయంలో భువనేశ్వరి పూజలు కుప్పంలో...
బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్ ఖాన్ కేసులో సంచలన విషయాలు….పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్ మిస్.!..పోలీసుల విచారణ లో కీలక ఆధారాలు బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వెలువల జరిపిన కాల్పుల కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. కాల్పులు జరిపిన నిందితులిద్దరినీ...
Time’s Most Influential People: టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల.. 100 మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్ పీపుల్ ఆఫ్ 2024′ పేరుతో ఈ జాబితాను విడుదల చేశారు. సమాజంలో ఆయా రంగాల్లో తమదైన ముద్ర వేసి, సమాజాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల జాబితాను టైమ్స్ మ్యాగజైన్ ప్రతీ ఏటా...
తాగునీటి సమస్యలతో ఇబ్బందులు : జ్ఞాన తెలంగాణ, నారాయణపేట ,ఏప్రిల్ 18: నారాయణపేట జిల్లాలోని కృష్ణ మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు.గ్రామాలకు కూతవేటు దూరంలో జీవ నదులు ఉన్నప్పటికీ నీటికి మాత్రం చింత తప్పడం లేదు.గ్రామంలో ఉన్న బోరుబావులు నుండి మంచినీటి...
నామినేషన్ కార్యక్రమానికి బయలుదేరిన నేతలు: జ్ఞాన తెలంగాణ,నారాయణపేట ఏప్రిల్ 18: మహబూబ్ నగర్ కలెక్టరేట్ లో నేడు బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ నామినేషన్ కార్యక్రమానికి నారాయణపేట బీజేపీ నాయకులు ప్రత్యేక వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. ఎంపీ అభ్యర్థి డీకే అరుణ నామినేషన్ సందర్భంగా నిర్వహించే...