Monthly Archive: April 2024

నేను రాజీనామా పత్రంతో వచ్చా – రేవంత్ సాబ్ ఒట్టేద్దాం మీరూ రండి : హరీశ్‌రావు

నేను రాజీనామా పత్రంతో వచ్చా – రేవంత్ సాబ్ ఒట్టేద్దాం మీరూ రండి : హరీశ్‌రావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాల్‌ను స్వీకరించి తాను రాజీనామా పత్రంతో గన్‌పార్క్‌ వద్దకు వచ్చానని హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రజలకు సీఎం ఇచ్చిన హామీలు నిజమైతే ఆయన కూడా ఇక్కడికి రావాలని డిమాండ్...

నేడు మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభ

నేడు మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలతో రాష్ట్రమంతా చుట్టేస్తున్నా రు. లోక్ సభ ఎన్నికల్లో 15 ఎంపీ సీట్లే లక్ష్యంగా ప్రచా రాన్ని ఉద్ధృతం చేశారు.. వరుస సభలు, సమావే శాలకు హాజరవుతూ పార్టీ...

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

AP High Court: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ! AP High Court: విశాఖ స్టీల్ ప్లాంట్ కు చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ...

నేడు తెలంగాణలో ఉపరాష్ట్రపతి పర్యటన

నేడు తెలంగాణలో ఉపరాష్ట్రపతి పర్యటన “SV TV” News Ap&Ts హైదరాబాద్ :-నేడు రాష్ట్రానికి ఉపరాష్ట్ర పతి జగదీప్ ధన్ఖడ్ రాను న్నారు. ఉపరాష్ట్రపతి శంషాబాద్ విమానాశ్ర యానికి సమీపంలోని కన్హా శాంతివనాన్ని సందర్శించ నున్నారు. దీంతో ఆయన పర్యటనకు పటిష్ఠ భద్రత ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి...

AP CM YS Jagan : 15 రోజులు మరో జైత్ర యాత్రకు పట్టంకట్టిన సీఎం జగన్

AP CM YS Jagan : 15 రోజులు మరో జైత్ర యాత్రకు పట్టంకట్టిన సీఎం జగన్ AP CM YS Jagan : వై నాట్ 175 అసెంబ్లీ … 25 పార్లమెంట్ .. లక్ష్యం దిశగా సాగుతున్నారు వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్...

జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే G-7 శిఖరాగ్ర సదస్సుకు

G-7 సదస్సుకు మోదీకి ఆహ్వానం జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే G-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. గురువారం ఆమెతో మాట్లాడిన మోదీ ఈ ఆహ్వానానికి కృతజ్ఞతలు తెలిపారు. G-20 కూటమి సదస్సులో తీసుకున్న...

ఎన్నికల పోలింగ్ వేళ.. మోదీ ఆసక్తికర ట్వీట్

ఎన్నికల పోలింగ్ వేళ.. మోదీ ఆసక్తికర ట్వీట్ Apr 26, 2024, ఎన్నికల పోలింగ్ వేళ.. మోదీ ఆసక్తికర ట్వీట్దేశంలో రెండో విడత ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘లోక్‌సభ ఎన్నికల రెండో విడతలో ఇవాళ ఓటింగ్ జరుగుతున్న నియోజకవర్గాల్లో...

ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియంలో గురువారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

నేరేడ్‌మెట్‌ : ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియంలో గురువారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ సందర్భంగా ట్రాఫిక్‌ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్‌జోషి పేర్కొన్నారు. సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 11:30 వరకు చెంగిచర్ల, బోడుప్పల్‌, ఫిర్జాదిగూడ నుంచి ఉప్పల్‌...

భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు

సిద్దిపేట : సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా రానున్నారు.ఎండతీవ్రత ఉన్నా.. వర్షం కురిసినా ఇబ్బందులు ఎదురుకాకుండా ఏర్పాట్లు చేశారు. మెదక్‌...

నల్గొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న

నల్గొండ: నల్గొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌ను బరిలో దింపుతున్నట్లు కాంగ్రెస్‌ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ పేరిట బుధవారం ప్రకటన విడుదల చేశారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి...

Translate »