Daily Archive: April 26, 2024
నేడు తెలంగాణలో ఉపరాష్ట్రపతి పర్యటన “SV TV” News Ap&Ts హైదరాబాద్ :-నేడు రాష్ట్రానికి ఉపరాష్ట్ర పతి జగదీప్ ధన్ఖడ్ రాను న్నారు. ఉపరాష్ట్రపతి శంషాబాద్ విమానాశ్ర యానికి సమీపంలోని కన్హా శాంతివనాన్ని సందర్శించ నున్నారు. దీంతో ఆయన పర్యటనకు పటిష్ఠ భద్రత ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి...
AP CM YS Jagan : 15 రోజులు మరో జైత్ర యాత్రకు పట్టంకట్టిన సీఎం జగన్ AP CM YS Jagan : వై నాట్ 175 అసెంబ్లీ … 25 పార్లమెంట్ .. లక్ష్యం దిశగా సాగుతున్నారు వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్...
G-7 సదస్సుకు మోదీకి ఆహ్వానం జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే G-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. గురువారం ఆమెతో మాట్లాడిన మోదీ ఈ ఆహ్వానానికి కృతజ్ఞతలు తెలిపారు. G-20 కూటమి సదస్సులో తీసుకున్న...
ఎన్నికల పోలింగ్ వేళ.. మోదీ ఆసక్తికర ట్వీట్ Apr 26, 2024, ఎన్నికల పోలింగ్ వేళ.. మోదీ ఆసక్తికర ట్వీట్దేశంలో రెండో విడత ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘లోక్‌సభ ఎన్నికల రెండో విడతలో ఇవాళ ఓటింగ్ జరుగుతున్న నియోజకవర్గాల్లో...