Daily Archive: April 25, 2024
రేవంత్ రెడ్డి సభ ని విజయవంతం చేయండి ఈ నెల 26 వ తేదీన పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని పెద్ద శంకరంపేట్ బాయ్ కాడి పద్మయ్య ఫంక్షన్ హాల్ వద్ద సాయంత్రం 4 గంటలకు జరగనున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారి...
‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు ! ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నమోదైన ఓట్లతో 100 శాతం వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రక్రియను నియంత్రించే అధికారం తమకు...
బ్యాంక్ నగదు కాజేసి బెట్టింగ్అనిల్ అరెస్టు జైలుకు తరలింపుజ్ఞాన తెలంగాణ వలిగొండ ఏప్రిల్ 25 యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోవలిగొండ SBI బ్యాంకులో క్యాషియర్గా పని చేస్తున్న కాలేరు అనిల్ కుమార్ పై ఆ బ్రాంచ్ మేనేజర్ జి. మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేశారు....
కేటాయించిన ఇళ్లను అమ్మినట్లయితే చట్ట రీత్యా చర్యలు తీసుకుంటాం. జ్ఞాన తెలంగాణ, భూపాలపల్లి ప్రతినిధి: గురువారం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మంచి నీటి ఎద్దడి నివారణ చర్యల్లో భాగంగా భూపాలపల్లి మండల పరిధిలోని వెలిశాలపల్లి గ్రామంలో రెండు పడక గదుల ఇండ్లను పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్,...
రాజీనామా లెటర్ సిద్ధం చేస్కో ‘ఎంపీ టికెట్ కోసం కడియం శ్రీహరి కాంగ్రెస్‌ను సంప్రదించలేదు. కడియం వద్దకు కాంగ్రెస్ పెద్దలను పంపించాం. మెదడు కరిగించి కాళేశ్వరం కట్టామని కేసీఆర్ చెబుతున్నారు. రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టారు. మేడిగడ్డ మేడిపండు అయింది.. సుందిళ్ల సున్నా అయింది. అన్నారం...
బ్యాంక్ నగదు కాజేసి బెట్టింగ్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోవలిగొండ SBI బ్యాంకులో క్యాషియర్గా పని చేస్తున్న కాలేరు అనిల్ కుమార్ పై ఆ బ్రాంచ్ మేనేజర్ జి. మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకులో ఉండాల్సిన రూ.15.50 లక్షలు లావాదేవీల్లో తక్కువగా ఉందని...
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు మృతి సూర్యాపేట జిల్లా :ఏప్రిల్ 25కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం సమీపంలో జాతీయ రహదారిపై ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని వెనక నుంచి కారు ఢీకొట్టడంతో అందులో ఉన్న ఓ చిన్నారి తో సహా...
నేడు తెలంగాణకు అమిత్ షా!సిద్దిపేట లొ భారీ బహిరంగ సభ హైదరాబాద్:ఏప్రిల్ 25అగ్రనేత అమిత్‌షా ఇవాళ తెలంగాణలో పర్యటించను న్నారు. సిద్దిపేటలో నిర్వ హించే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఢిల్లీ నుంచి ఉదయం బయ లుదేరి బేగంపేట విమానాశ్ర యానికి చేరుకుంటారు అక్కడి నుంచి హెలికా...
క్రికెట్ అభిమానులకు మెట్రో యాజమాన్యం శుభవార్త హైదరాబాద్ :ఏప్రిల్ 25హైదరాబాద్ ప్రజలకు మెట్రో యాజమాన్యం శుభవార్త చెప్పింది. ఈరోజున ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో ఆర్సీబీ, సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2024 మ్యాచ్ ఉన్న నేపథ్యంలో ఆ మార్గంలో మెట్రో రైలు సమయాన్ని పొడిగిస్తున్నట్లు తెలిపింది....
ఇంటర్మీడియట్ ఫలితాల్లో అమ్మాయిల దే హవా హైదరాబాద్:ఏప్రిల్ 25రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ వార్షిక ఫలితాలను బుధవా రం హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డులో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా విడుదల చేశారు. ఈ ఫలితాల్లో అమ్మాయిలే హవా కొనసాగించారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ...