పొద్దటూరు గ్రామానికి రానున్న గడ్డం రంజిత్ రెడ్డి మరియు పామెన భీమ్ భరత్
పొద్దటూరు గ్రామానికి రానున్న గడ్డం రంజిత్ రెడ్డి మరియు పామెన భీమ్ భరత్ జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి: పొద్దటూరు గ్రామం లో నేడు జరుగనున్న బీరప్పల విగ్రహ ప్రతిష్టాపన మరియు బీరప్ప జాతర మహోత్సవ కార్యక్రమానికి, చేవెళ్ల మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ ఎంపీ...
