Daily Archive: March 25, 2024
హైదరాబాద్ బిఆర్ఎస్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్ మార్చి 25:బిఆర్ఎస్ పార్టీ మరో లోక్ సభ అభ్యర్థిని ఈ రోజు ప్రకటించాడు. గులాబీ బాస్. హైదరాబాద్ లోక్‌సభ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగనున్నారు. ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులతో చర్చించిన తర్వాత...
భార్యతో గొడవ.. జడ్జి సూసైడ్. ఇటీవల కాలంలో చాలా మంది చిన్న చిన్న విషయాలకే క్షణికావేశానికి గురవుతున్నారు. మంచి చదువు ఉండి. సొసైటీలో గౌరవమైన స్థానంలో ఉన్నవాళ్లు సైతం కొన్ని విషయాల్లో మనస్థాపానికి గురై దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు హైదరాబాద్ నాంపల్లిలో విషాదం చోటు చేసుకుంది. నాంపల్లి...
టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన మందకృష్ణ మాదిగ ఎన్డీయేకు మద్దతు ప్రకటించిన మంద కృష్ణ మాదిగ
ఆ ఫోన్ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదు.. ఈడీ విచారణలో సీఎం కేజ్రీవాల్! ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తమ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మద్యం పాలసీ రూపొందించిన సమయంలో ఉపయోగించిన ఫోన్ గురించి ప్రశ్నించగా తెలియదని సీఎం...
ఆర్‌ఎస్పీ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌లో చేరిన దాసరి జ్ఞాన తెలంగాణ,సిర్పూర్ కాగజ్ నగర్: సిర్పూర్ కాగజ్ నగర్‌కు చెందిన ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అభిమాని దాసరి నరేందర్ శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆర్‌ఎస్పీ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా దాసరి నరేందర్ మాట్లాడుతూ..ఆర్‌ఎస్పీ అడుగు జాడల్లో...
వేసవి సెలవులు వస్తున్నాయ్… రెండు నెలల ముందుగానే అన్ని ట్రైన్ టికెట్లు క్లోజ్ తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రమవుతున్నాయి. దీంతో ఈసారి ముందుగానే వేసవి సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలకు కాస్త ముందుగానే వేసవి సెలవులు ప్రకటించే అవకాశం ఉంది.ఇప్పటికే ఏపీలో మార్చి 18...
EVMలపై కమల్ ఆసక్తికర వ్యాఖ్యలు ఎన్నికల్లో EVMల వినియోగంపై కొందరు ప్రతిపక్ష నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో EVMల వినియోగంపై ఎంఎన్ఎం అధినేత, నటుడు కమల్ హాసన్ వ్యాక్యలు ఆసక్తికరంగా మారాయి. ‘రాముడు కూడా సీతకు అగ్నిపరీక్ష పెట్టాడు కదా? కాబట్టి...