Daily Archive: March 19, 2024
కాంగ్రెస్ ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు: మాజీ ఎమ్మెల్యే – జ్ఞాన తెలంగాణ హన్మకొండ ప్రతినిధి: వంద రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆరోపించారు. మంగళవారం నాడు బాలసముద్రంలో బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో...
ప్రత్యర్థి పార్టీల్లో కీలక నేతలే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు రాజధానిలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు మరో నలుగురైదుగురు భారాస ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడానికి కాంగ్రెస్ అగ్రనేతలు వేగంగా చక్రం తిప్పుతున్నారు.వీరి నుంచి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం మాట తీసుకుందని చెబుతున్నారు....
ఎస్ఐబీ హార్డ్ డిస్క్ లను అడవిలో పడేశా: ప్రణీత్ రావు కట్టర్లతో కత్తిరించి ధ్వంసం చేశాననన్న మాజీ డీఎస్పీరెండో రోజు విచారణలో కీలక విషయాల వెల్లడి! ప్రణీత్ తో కలిసి పనిచేసిన వారినీ విచారిస్తున్న అధికారులు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) మాజీ...
సుప్రీంలో పిటిషన్‌ను ఉపసంహరించుకున్న కవిత ఢిల్లీ: ఈడీ కేసులో మహిళలను విచారించేందుకు మార్గదర్శకాలను జారీ చేయాలని, అంత వరకూ ఢిల్లీ లిక్కర్ కేసులో తనను అరెస్ట్ చేయవద్దంటూ దాఖలైన పిటిషన్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తరపు న్యాయవాది ఉపసంహరించుకున్నారు. పిటిషన్ ఉపసంహరణకు జస్టిస్ బేలా ఎం త్రివేది...
అన్నార్తులకు 1055 రోజులుగా అన్నదానం మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం 1055 వ రోజులో భాగంగా మంగళవారం రోజున లక్ష్మీగణపతి కాంప్లెక్స్, రాజన్న ఆలయం పార్కింగ్ వద్ద, మరియూ భీమేశ్వర ఆలయం వద్ద పేదలకు, అన్నార్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని...
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ మౌసమీ భట్టాచార్య దిల్లీ: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ మౌసమీ భట్టాచార్య నియమితులయ్యారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్, కలకత్తా హైకోర్టుల్లో సేవలందిస్తున్న వీరిని తెలంగాణకు బదిలీచేయాలని సుప్రీంకోర్టు కొలీజియం ఫిబ్రవరి 13న చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ద్రౌపదీ...
జూనియర్ NTR కొత్త లుక్ జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ వైరల్ అవుతోంది. ‘దేవర’ సినిమా షూటింగ్ కోసం ఆయన తన ఫిట్నెస్ ట్రైనర్తో కలిసి గోవాకు బయలుదేరారు. విమానంలో టీషర్ట్, జీన్స్లో తారక్ సూపర్ స్టైలిష్గా కనిపించారు. గోవాలో 10 రోజుల పాటు చిత్రీకరణ ఉండే...
వందేభారత్’పై రాళ్ల దాడి వందేభారత్’పై రాళ్ల దాడియూపీలోని లక్నో నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్తున్న వందే భారత్ రైలుపై రాళ్లదాడి జరిగింది. ఈ ఘటనలో ఆ రైలు కిటికీ అద్దాలు పగిలిపోయాయి. ఈ సంఘటన శ్రీరాజ్ నగర్- బచ్రావాన్ మధ్య జరిగింది. గేట్ నంబర్ 178 సమీపంలో రైలుపై...
10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా జ్ఞాన తెలంగాణ భూపాలపల్లి మార్చ్20: పదవతరగతి పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జంగేడు ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి...
కోల్‌కతాలో కుప్పకూలిన అయిదంతస్తుల భవనం.. తొమ్మిది మంది మృతి కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో నిర్మాణంలో ఉన్న ఓ అయిదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతిచెందగా.. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు.. గార్డెన్ రీచ్ ప్రాంతంలో ఆదివారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది....