Daily Archive: February 3, 2024

పొన్నాల చౌరస్తా దగ్గర ఉన్న వైన్స్ తొలగించాలి : బీఎస్పీ డిమాండ్

పొన్నాల చౌరస్తా దగ్గర ఉన్న వైన్స్ తొలగించాలి : బీఎస్పీ డిమాండ్ సిద్దిపేట అర్బన్ 03, శనివారంబహుజన్ సమాజ్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో శనివారం సిద్దిపేట పట్టణం లోని ఎక్సైజ్ కార్యాలయంలో సిఐ ఆకుల శ్రీనివాస్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. బీఎస్పీ...

నేను బ్రతికే ఉన్నా : మోడల్ పూనమ్.

నేను బ్రతికే ఉన్నా : మోడల్ పూనమ్. హైదరాబాద్:ఫిబ్రవరి 03అందరు అనుకున్నట్లే అయింది. ప్రముఖ నటి, మోడల్ పూనమ్ పాండే చనిపోలేదు. బతికే ఉంది. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితం ఆమె స్వయంగా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.సర్వైకల్ కాన్సర్ పై చైతన్యం కలిగించేందుకే తాను...

భాజపాను ఆపగలిగే శక్తి ప్రాంతీయ పార్టీలకే ఉంది: కేటీఆర్

హైదరాబాద్‌: భాజపాను ఆపగలిగే శక్తి కేవలం బలమైన ప్రాంతీయ రాజకీయ శక్తులకే ఉందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. ఆ పార్టీకి కాంగ్రెస్ ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదన్నారు. కాంగ్రెస్‌కు దమ్ముంటే వారణాసిలో పోటీ చేసి గెలవాలని సవాల్‌ విసిరారు. ఆ పార్టీకున్న 40...

పంచాయతీరాజ్‌ చట్టం-2018లో నిర్దేశించిన విధులే నిర్వహించాలి.

హైదరాబాద్‌: పంచాయతీరాజ్‌ చట్టం-2018లో నిర్దేశించిన విధులే నిర్వహించాలని, గ్రామసభ తీర్మానాలను అమలు చేయాలని, సొంతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదని ప్రభుత్వం ప్రత్యేకాధికారులను ఆదేశించింది. రాష్ట్రంలో సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యుల పదవీకాలం ముగియగా… ఎన్నికలు నిర్వహించే వరకు వారి స్థానంలో విధులు నిర్వర్తించేందుకు రాష్ట్రంలోని 12,770 గ్రామపంచాయతీల్లో...

కిలాడి బ్యాంక్ మేనేజర్

కిలాడి బ్యాంక్ మేనేజర్ బ్యాంకులో కుదువ పెట్టిన బంగారంతో వడ్డానం చేయించుకున్న గంగూరు యూనియన్ బ్యాంక్ మేనేజర్. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూరు యూనియన్ బ్యాంకు శాఖ మేనేజరుగా పనిచేస్తున్న దావులూరి ప్రభావతికి భర్తతో విబేధాలున్నాయి.ఆమె స్వగ్రామానికి చెందిన కవులూరి యోగేశ్వరరావుకు హైద రాబాద్లో ఉన్న...

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన హైదరాబాద్ మేయర్.

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన హైదరాబాద్ మేయర్. హైదరాబాద్ ఫిబ్రవరి 03:గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయ లక్ష్మి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో ఆమె సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు ఏదైనా రాజకీయ...

ఫిబ్రవరి 8 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.

ఫిబ్రవరి 8 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు. హైదరాబాద్ ఫిబ్రవరి 03: తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల‌కు ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది ఈ నెల 8 తేదీ నుంచి బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించనున్నట్టు చెబుతున్నారు.దీనికి సంబంధించి రేపు కేబినేట్ స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు ఈ స‌మావేశంలో బ‌డ్జెట్ పై చ‌ర్చించనున్నారు...

దేశంలోని ఆరు హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు

దిల్లీ: దేశంలోని ఆరు హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు నియమితులయ్యారు. రాజస్థాన్‌ హైకోర్టుకు జస్టిస్‌ మనీంద్ర మోహన్‌ శ్రీవాస్తవ, అలహాబాద్‌ హైకోర్టుకు జస్టిస్‌ అరుణ్‌ భన్సాలీ, గువాహటి హైకోర్టుకు జస్టిస్‌ విజయ్‌ బిష్ణోయ్‌, ఉత్తరాఖండ్‌ హైకోర్టుకు జస్టిస్‌ రితు బహ్రీ, ఒడిశా హైకోర్టుకు జస్టిస్‌ చక్రధారి శరణ్‌...

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.కల్తీ కల్లును అరికట్టాలని ఓ వ్యక్తి ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కింద పిటిషన్ దాఖలు చేశారు.ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన హైకోర్టు.. కల్తీ కల్లు నియంత్రణపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని నోటీసులలో పేర్కొంది.

అంబర్ తింటే నోరు పగులుతుందా…

అంబర్ తింటే నోరు పగులుతుందా…

అంబర్ తింటే నోరు పగులుతుందా…? క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా: కొత్తగూడ మండలం లో నకిలీ అంబర్ గుట్కాల దందా15 రూపాయలకు డూప్లికేట్ క్వాలిటీ, 30 రూపాయలకు ఒరిజినల్ క్వాలిటీ అమ్ముతున్న షాపు యజమానులు చోద్యం చూస్తున్న అధికారులు నకిలీ గుట్కాలతో అనారోగ్యం పాలవుతున్న...

Translate »