Monthly Archive: January 2024
రీజినల్ రింగ్‌రోడ్డు పనులు వేగవంతం చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్: హైదరాబాద్ ప్రాంతీయ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు ఆర్‌ఆర్‌ఆర్ భూసేకరణను 3 నెలల్లో పూర్తి చేయాలని సూచించారు. భూసేకరణతో పాటు ఆర్‌ఆర్‌ఆర్ (ఉత్తరం) పనులకు టెండర్లు...
క్రిటికల్ గా సిపిఎం నేత తమ్మినేని ఆరోగ్య పరిస్థితి. హైదరాబాద్ జనవరి 17: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితిపై ఏఐజీ ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వెల్లడించారు.ఆయన ప్రస్తుతం గుండె కిడ్ని...
మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ TS: మైనార్టీ గురుకుల విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ ను విడుదల చేసారు. రేపటి నుండి FEB 6 వ తేదీ వరకు దరఖాస్తులు ఆన్లైన్ లో స్వీకరిస్తారు. 204 స్కూళ్లలో ఐదో తరగతిలో అడ్మిషన్స్ కోరకు ముస్లిం, క్రిస్టియన్, పార్శీ,...
సమ్మె నిర్ణయంపై లారీ డ్రైవర్లు పునరాలోచించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్: హిట్ అండ్ రన్‌కి సంబంధించిన సెక్షన్‌ను ఇప్పట్లో అమలు చేయబోమని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ప్రకటించారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు..భవిష్యత్‌లో అమలు చేయాల్సి వస్తే...
గుండె పోటుతో ఆసుపత్రిలో చేరిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని. హైదరాబాద్ జనవరి 16: తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు మంగళవారం గుండెపోటు వచ్చింది దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించారు.ఖమ్మంలోని నివాసంలో ఉన్నప్పుడు ఆయనకు గుండెపోటు వచ్చినట్లు తెలిసింది. అక్కడే...
ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా తెలంగాణ ప్రభుత్వం ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ (#InvestInTelangana) క్యాంపెయిన్. ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా తెలంగాణ ప్రభుత్వం ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ (#InvestInTelangana) క్యాంపెయిన్ విజయవంతంగా ప్రారంభించింది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సులో పాలుపంచుకుంటున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్...
శ్రీరామనవమి శోభా యాత్రను నిర్వహిస్తే కాల్చి చంపుతామంటూ…ఎమ్మెల్యే రాజాసింగ్ కు మళ్ళీ బెదిరింపులు మాట వినకుండా శ్రీరామనవమి శోభా యాత్రను నిర్వహిస్తే నువ్వు నా కొడుకును గన్ తో కాల్చి చంపుతామని బెదిరింపు.తనను కాపాడాలంటూ డీజీపీకి లేఖ…గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. శ్రీరామనవమి...
జల్లికట్టు క్రీడలో 45 మంది యువకులకు గాయాలు. చెన్నై జనవరి 16: తమిళనాడులో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించిన జల్లికట్టు క్రీడలో మంగళ వారం అపశృతి చేటు చేసుకుంది.పోలీసులతో సహా 45 మందికి గాయాలయ్యాయి ఈ క్రమంలో గాయపడిన వారిని మధురైలోని ప్రభుత్వ ఆసుపత్రికి...
నల్లద్రాక్షతో క్యాన్సర్కు చెక్ -అంటున్నారు ఆరోగ్య నిపుణులు…గుండె జబ్బులకు, మైగ్రేన్ సమస్యలకు పరిష్కారం! ఆరోగ్యం కోసం పండ్లు తినమని డాక్టర్లు చెబుతుంటారు. ముఖ్యంగా నల్లద్రాక్ష తినడం వల్ల మన శరీరానికి, ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. నల్లద్రాక్ష తినడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, మైగ్రేన్ లాంటి...
రాజన్న జిల్లాలో నేడు కేటీఆర్ పర్యటన. రాజన్న జిల్లా జనవరి 16:రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేడు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేటీఆర్ పర్యటించనున్నారు.ముందుగా సిరిసిల్ల నియోజకవర్గంలోని ఆరు మండలాల సర్పంచ్‌లకు సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు.అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకి వేములవాడ నియోజకవర్గంలోని చందుర్తి మండలం మల్యాల...