Monthly Archive: January 2024

రేవంత్‌రెడ్డి, వెంకటరెడ్డి చెప్పిందే గుర్తుచేశా.. 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తుపై కేటీఆర్‌

రేవంత్‌రెడ్డి, వెంకటరెడ్డి చెప్పిందే గుర్తుచేశా.. 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తుపై కేటీఆర్‌ హైదరాబాద్ :-తనది విధ్వంసకర మనస్తత్వం అంటూ మంత్రి భట్టి విక్రమార్క చేసిన కామెంట్లపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ట్విట్టర్‌ (ఎక్స్‌) వేదికగా స్పందించారు. 200 యూనిట్ల లోపు విద్యుత్‌ బిల్లులు కట్టవద్దని సీఎం...

దిల్ సుఖ్ నగర్ డిపోలో అగ్ని ప్రమాదం.

దిల్ సుఖ్ నగర్ డిపోలో అగ్ని ప్రమాదం. హైదరాబాద్ జనవరి 22: హైద‌రాబాద్‌లో రెండు ఆర్టీసీ బ‌స్సులు అగ్నికి అహుత‌య్యాయి దిల్‌సుఖ్‌ న‌గ‌ర్ ఆర్టీసీ డిపోలో ఇవాళ తెల్లవారు జామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.రెండు బస్సులకు నిప్పంటుకుని పూర్తిగా కాలిపోగా మరో బస్సు కూడా పాక్షికంగా...

లండన్ నుండి హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.

లండన్ నుండి హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ జనవరి 22:సీఎం రేవంత్ రెడ్డి దావుస్ పర్యటన ముగించుకుని ఇవాళ హైదరాబాద్‌కు చేరుకున్నారు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు...

ఆలయంలోకి రాకుండా నన్ను అడ్డుకున్నారు: రాహుల్ గాంధీ.

ఆలయంలోకి రాకుండా నన్ను అడ్డుకున్నారు: రాహుల్ గాంధీ. గౌహతి జనవరి 22: దేవాలయంలోకి రాకుండా తనను అడ్డుకున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా రాహుల్ అస్సోంలోని నగావ్ జిల్లాలో పర్యటిస్తున్నారు. తనని అడ్డుకోవటానికి గల కారణం ఏంటని...

ఈనెల లబ్ధిదారులకు పాత పింఛన్లు అమలు.

ఈనెల లబ్ధిదారులకు పాత పింఛన్లు అమలు. హైదరాబాద్ జనవరి 22: తెలంగాణ రాష్ట్రంలో ఈనెల ఆసరా పింఛన్లు ఇవ్వవలసి ఉంది దీనికోసం వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.గత ప్రభుత్వం పింఛను రూ.3,016 గా ఇచ్చింది అయితే కాంగ్రెస్ మాత్రం తాము అధికారంలోకి వస్తే...

మల్లారెడ్డికి షాక్ కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ కార్పొరేటర్లు.

మల్లారెడ్డికి షాక్ కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ కార్పొరేటర్లు. హైదరాబాద్:మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి షాక్ తగిలింది. జవహర్నగర్ మేయర్ మేకల కావ్యపై 19 మంది అసమ్మతి కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కొత్త మేయర్ను ఎన్నుకున్న తర్వాత వీరంతా కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలుస్తోంది. మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్...

మల్కాజిగిరి పార్లమెంట్ నియోజక వర్గ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ప్రసంగం ముఖ్యాంశాలు

మల్కాజిగిరి పార్లమెంట్ నియోజక వర్గ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ప్రసంగం ముఖ్యాంశాలు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కన్నా కేవలం నాలుగు లక్షల ఓట్లు ఎక్కువ సాధించిందిబీఆర్ఎస్ ఇంకో ఏడో ఎనిమిదో స్థానాలు అదనంగా గెలిచి ఉంటే రాష్ట్రం లో హాంగ్ అసెంబ్లీ ఉండేదితక్కువ...

నేటి నుండి కొమరవెల్లి లో మల్లికార్జున స్వామి పట్నాలు.

నేటి నుండి కొమరవెల్లి లో మల్లికార్జున స్వామి పట్నాలు.

నేటి నుండి కొమరవెల్లి లో మల్లికార్జున స్వామి పట్నాలు. సిద్దిపేట జనవరి21: సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో సందడిగా మారింది ఈ ఆదివారంతో మొదలై 8 ఆదివారాలపాటు ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసా గుతాయి ఇందు కోసం ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో...

లండన్ ఐ టవర్ బ్రిడ్జి ఎంట్ ఆల్ కట్టడాలను సందర్శిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.

లండన్ ఐ టవర్ బ్రిడ్జి ఎంట్ ఆల్ కట్టడాలను సందర్శిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. లండన్ జనవరి 21:దావోస్ నుంచి లండన్‌ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ బిజిబిజీగా గడుపుతున్నారు లండన్ పర్యటనలో భాగంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.తాజాగా సీఎం రేవంత్ అక్కడి స్మారక కేంద్రాలను...

మేడారం జాతరలో భక్తుల రద్దీ.

మేడారం జాతరలో భక్తుల రద్దీ.

మేడారం జాతరలో భక్తుల రద్దీ. ములుగు జనవరి 21: వనదేవతలు మేడారం సమ్మక్క-సారలమ్మ ఆశీస్సుల కోసం భక్తులు బారులు తీరుతున్నారు మహా జాతర జరుగ నుండగా ముందస్తు మొక్కుల కోసం భారీగా తరలివస్తున్నారు.ఆదివారం కావ‌డంతో రాష్ట్రం నుంచే కాకుండా పలు రాష్ర్టాల నుంచి భక్తులు మేడారానికి వచ్చారు.జంపన్న...

Translate »