Daily Archive: January 31, 2024

తెలంగాణలో సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో నంది అవార్డుల పేరును గద్దర్ పేరు మీదగా ఇస్తామని కీలక ప్రకటన సినీ కళాకారులకు అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుల్లో ఒకటైన నంది అవార్డుల విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు....

వారంలో ప్రైవేట్ జూనియర్‌ కాలేజీల అఫిలియేషన్‌కు నోటిఫికేషన్‌..!

వారంలో ప్రైవేట్ జూనియర్‌ కాలేజీల అఫిలియేషన్‌కు నోటిఫికేషన్‌..! హైదరాబాద్‌ జనవరి 31: 2024-25 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని జూనియర్‌ కాలేజీల గుర్తింపుకు జారీ చేసే అఫిలియేషన్‌ నోటిఫి కేషన్‌ను వారం రోజుల్లో జారీ చేయనున్నట్లు ఇంటర్‌ బోర్డు అధికారులు తెలిపారు.కళాశాలల గుర్తింపు, అదనపు సెక్షన్ల అనుమతికిగానూ ప్రతి...

సర్పంచుల నుండి రికార్డులు చెక్ బుక్కులు తీసుకోండి

హైదరాబాద్‌: ప్రత్యేకాధికారుల పాలన నేపథ్యంలో రాష్ట్రంలోని సర్పంచులు, ఉప సర్పంచుల నుంచి రికార్డులు, చెక్‌బుక్కులు, డిజిటల్‌ సంతకాల కీలను వెంటనే స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం మంగళవారం పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది. గురువారంతో సర్పంచుల పదవీకాలం ముగుస్తున్నందున బుధవారమే వాటిని స్వాధీనం చేసుకోవాలని తెలిపింది. ఎవరైనా...

హైదరాబాద్ ట్రాఫిక్ పై స్పెషల్ ఫోకస్

హైదరాబాద్ ట్రాఫిక్ పై స్పెషల్ ఫోకస్ భవిష్యత్తు అవసరాలకు సమగ్ర ప్రణాళిక సిటీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల స్థాయి పెంపు సిబ్బంది కొరత లేకుండా హోంగార్డుల నియామకాలు మల్టీ లెవల్ పార్కింగ్ సెంటర్లను ప్రోత్సహించే కొత్త విధానం హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ పై సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి...

రేపటినుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ ఎగ్జామ్.

రేపటినుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ ఎగ్జామ్. జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్‌ :తెలంగాణరాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ విద్యార్ధులకు ఇంటర్‌ ప్రాక్టికల్స్ రేప‌టి నుంచి ప్రారంభంకానున్నాయి.ఈ ఫ్రాక్టిక‌ల్స్ రేప‌టి నుంచి 16 వరకు మూడు విడతల్లో ఈ పరీక్షలను నిర్వహిం చునున్నారు. మొదటి విడత ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు,...

Translate »