Daily Archive: January 20, 2024
ఒకే రోజు 11 మంది మహిళలకు సీనియర్ అడ్వొకేట్ హోదా దేశ అత్యున్నత న్యాయస్థానం ఇవాళ చరిత్ర సృష్టించింది. 7 దశాబ్దాలలో 12 మంది మహిళా లాయర్లకు సీనియర్ అడ్వొకేట్ హోదాను సుప్రీంకోర్టు కల్పించగా, ఇవాళ ఒక్క రోజే 11 మందికి అందించింది. వారిలో శోభా గుప్తా,...
ఓటరు నమోదుకు నేడు, రేపు,స్పెషల్ డ్రైవ్. హైదరాబాద్ జనవరి 20:ఓటరు నమోదుకు నేడు రేపు స్పెషల్ డ్రైవ్ తెలంగాణలో ఓటరు నమోదు జాబితాలో సవరణలు మార్పులు చేర్పులు తొలగింపుల కోసం ఇవాళ రేపు అవకాశం కల్పిస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.ఈమేరకు 20, 21 తేదీల్లో స్పెషల్ డ్రైవ్...
మత్తు, జూదం ఉక్కుపాదంతో అణిచివేయాలి. సిద్దిపేట: గంజాయి, మత్తు పదార్థాలు, పేకాట, జూదంను ఉక్కుపాదంతో అణిచివేయాలని పోలీస్ కమిషనర్ డాక్టర్ అనురాధ అన్నారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్‌లో పెండింగ్ కేసుల పై సమీక్షా సమావేశం జరిగింది.*ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ… శాంతి భద్రత, మహిళల రక్షణకు పెద్దపీట...