Daily Archive: January 6, 2024

రాష్ట్రంలోని జూనియర్‌ కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఇంటర్‌ బోర్డు.

రాష్ట్రంలోని జూనియర్‌ కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఇంటర్‌ బోర్డు. ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు సెలవులు. తిరిగి 17వ తేదీన కళాశాలలు ప్రారంభంసెలవుల సమయంలో ప్రైవేటు కళాశాలలు తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఇంటర్‌ బోర్డు

100 ఎకరాల్లో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణం.

100 ఎకరాల్లో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణం. హైదరాబాద్ జనవరి 06:తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి అలోక్‌ ఆరాధే పలువురు హైకోర్టు న్యాయమూర్తులు ఎంసీ హెచ్‌ఆర్‌డీలో ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డిని కలిశారు. ప్రస్తుతం ఉన్న భవనం శిథిలావస్థకు...

తుది దశకు చేరిన ఆదిత్య ఎల్ 1 ప్రయోగం.

తుది దశకు చేరిన ఆదిత్య ఎల్ 1 ప్రయోగం. శ్రీహరికోట జనవరి 06:భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎంతో ప్రతిష్టా త్మకంగా నిర్వహించిన సన్ మిషన్ ఆదిత్య ఎల్-1 ప్రయోగం తుది దశకు చేరుకుంది.వచ్చే ఐదేళ్ల పాటు సూర్యుడికి సంబంధించిన వివరాలను ఆదిత్య ఎల్-1 భూమికి...

నారాయణ మహిళ జూనియర్ కళాశాలలో ఫుడ్ పాయిజన్.

నారాయణ మహిళ జూనియర్ కళాశాలలో ఫుడ్ పాయిజన్. హైదరాబాద్ జనవరి 06:మల్లంపేటలోని నారాయణ మహిళా జూనియర్ కళాశాల తరుచూ వివాదాలకు కారణం అవుతోంది.గతంలో కళాశాలలో చదువుతున్న విద్యార్థు లను మరోచోటికి పంపించడంతో తల్లి దండ్రులతో పాటు విద్యార్థులు ఆందోళన వ్యక్తంచేశారు.తాజాగా కలుషిత ఆహారం తిని పలువురు విద్యార్థులు...

మాజీ రాష్ట్రపతిని మర్యాద పూర్వకంగా కలిసిన సీఎం రేవంత్ రెడ్డి.

మాజీ రాష్ట్రపతిని మర్యాద పూర్వకంగా కలిసిన సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ జనవరి 06:మాజీ రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఈరోజు హైద‌రా బాద్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆయ‌న‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. రాజ్‌భవన్‌లో ఉన్న ఆయన వద్దకు సీఎం రేవంత్ వెళ్లారు....

ప్రజల గుండెల్లో ఉన్న కేసీఆర్ ను తొలగించ లేరు: ఎమ్మెల్యే హరీష్ రావు.

ప్రజల గుండెల్లో ఉన్న కేసీఆర్ ను తొలగించ లేరు: ఎమ్మెల్యే హరీష్ రావు. పెద్దపల్లి జనవరి 06:బీఆర్‌ఎస్‌ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్‌రావు త్వరలోనే జిల్లాలలో పర్యటిస్తారని ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి.హరీష్‌రావు వెల్లడించారు.శనివారం తెలంగాణ భవన్‌లో పెద్దపల్లి పార్ల మెంటు నియోజక వర్గ సన్నాహక...

Translate »