Monthly Archive: January 2024

తెలంగాణలో సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో నంది అవార్డుల పేరును గద్దర్ పేరు మీదగా ఇస్తామని కీలక ప్రకటన సినీ కళాకారులకు అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుల్లో ఒకటైన నంది అవార్డుల విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు....

వారంలో ప్రైవేట్ జూనియర్‌ కాలేజీల అఫిలియేషన్‌కు నోటిఫికేషన్‌..!

వారంలో ప్రైవేట్ జూనియర్‌ కాలేజీల అఫిలియేషన్‌కు నోటిఫికేషన్‌..! హైదరాబాద్‌ జనవరి 31: 2024-25 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని జూనియర్‌ కాలేజీల గుర్తింపుకు జారీ చేసే అఫిలియేషన్‌ నోటిఫి కేషన్‌ను వారం రోజుల్లో జారీ చేయనున్నట్లు ఇంటర్‌ బోర్డు అధికారులు తెలిపారు.కళాశాలల గుర్తింపు, అదనపు సెక్షన్ల అనుమతికిగానూ ప్రతి...

సర్పంచుల నుండి రికార్డులు చెక్ బుక్కులు తీసుకోండి

హైదరాబాద్‌: ప్రత్యేకాధికారుల పాలన నేపథ్యంలో రాష్ట్రంలోని సర్పంచులు, ఉప సర్పంచుల నుంచి రికార్డులు, చెక్‌బుక్కులు, డిజిటల్‌ సంతకాల కీలను వెంటనే స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం మంగళవారం పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది. గురువారంతో సర్పంచుల పదవీకాలం ముగుస్తున్నందున బుధవారమే వాటిని స్వాధీనం చేసుకోవాలని తెలిపింది. ఎవరైనా...

హైదరాబాద్ ట్రాఫిక్ పై స్పెషల్ ఫోకస్

హైదరాబాద్ ట్రాఫిక్ పై స్పెషల్ ఫోకస్ భవిష్యత్తు అవసరాలకు సమగ్ర ప్రణాళిక సిటీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల స్థాయి పెంపు సిబ్బంది కొరత లేకుండా హోంగార్డుల నియామకాలు మల్టీ లెవల్ పార్కింగ్ సెంటర్లను ప్రోత్సహించే కొత్త విధానం హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ పై సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి...

రేపటినుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ ఎగ్జామ్.

రేపటినుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ ఎగ్జామ్. జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్‌ :తెలంగాణరాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ విద్యార్ధులకు ఇంటర్‌ ప్రాక్టికల్స్ రేప‌టి నుంచి ప్రారంభంకానున్నాయి.ఈ ఫ్రాక్టిక‌ల్స్ రేప‌టి నుంచి 16 వరకు మూడు విడతల్లో ఈ పరీక్షలను నిర్వహిం చునున్నారు. మొదటి విడత ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు,...

టి ఎస్ పిఎస్పీ ఛైర్మ‌న్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన మ‌హేంద‌ర్ రెడ్డి.

టి ఎస్ పిఎస్పీ ఛైర్మ‌న్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన మ‌హేంద‌ర్ రెడ్డి. హైదరాబాద్ జనవరి 26: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయనకు సెక్రెటరీ అనితారామచంద్రన్‌ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం సభ్యులుగా పాల్వాయి రజనీకుమారి అనితారాజేంద్రతో...

కరీంనగర్ నుంచే బీజేపీ పార్లమెంట్ ఎన్నికల శంఖారావం: బండి సంజయ్

కరీంనగర్ నుంచే బీజేపీ పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరిస్తామని బీజేపీ ఎంపీ బండి సంజయ్ తెలిపారు.కరీంనగర్‌లో మాట్లాడుతూ ఈనెల 28న 20 వేల మందితో బీజేపీ కార్యకర్తల సమ్మేళనం నిర్వహించనున్నట్లు, దానికి కేంద్రమంత్రి అమిత్ షా హాజరవుతారని చెప్పారు. వచ్చేనెల 5 నుంచి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో...

ఇష్టం లేకున్నా అయోధ్యకు తీసుకువెళ్లాడని భర్తకు విడాకులు.

ఇష్టం లేకున్నా అయోధ్యకు తీసుకువెళ్లాడని భర్తకు విడాకులు. మధ్యప్రదేశ్ జనవరి 26:తనకు ఇష్టం లేకున్నా అయోధ్యకు తీసుకు వెళ్లాడని. భర్త నుండి భార్య విడాకులు కోరిందిభర్త గోవాకి బదులు అయోధ్యకు తీసుకెళ్లాడని భార్య విడాకులు కోరిన ఘటన మధ్యప్రదేశ్ లో తాజాగా వెలుగులోకి వచ్చింది.భోపాల్ కు చెందిన...

సర్పంచ్ ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించడం కష్టమే: మంత్రి సీతక్క.

సర్పంచ్ ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించడం కష్టమే: మంత్రి సీతక్క. రాజన్న సిరిసిల్ల జనవరి 25: వేములవాడ శ్రీ రాజరాజే శ్వర స్వామి వారిని మంత్రి సీతక్క ఈరోజు దర్శించుకున్నారు కుటుంబ సమేతంగా రాజన్న సన్నిధికి వచ్చిన మంత్రి సీతక్కకు ఆలయ అధికారులు పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం...

రేపు సిర్పూర్ కు RSP గారి రాక

రేపు గంగాపూర్ గ్రామానికి RSP గారి రాక సిర్పూర్ నియోజకవర్గ పరిధిలోని గంగాపూర్ గ్రామం,చింతలమనేపల్లి మండలం లో జరిగే విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం కార్యక్రమానికి విగ్రహ ఆవిష్కరణఅతిథిగా బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ గారుహాజరు అవుతున్నారు కాబట్టి బహుజన నాయకులు, అంబెడ్కర్...

Translate »