Daily Archive: November 27, 2023

రేపటితో ప్రచారం బంద్‌

రేపటితో ప్రచారం బంద్‌

రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ నెల 30వ తేదీన పోలింగు జరగనున్న విషయం తెలిసిందే. 28న సాయంత్రం 5 గంటలతో ప్రచారం ముగియనుంది.

గురు నానక్ జయంతి

మనిషి ప్రశాంతంగా జీవించడమే ఏ మతానికైనా లక్ష్యమని ఎందరో ప్రవక్తలు బోధించారు. వారిలో గురునానక్ ఒకరు. సిక్కుల గురుపరంపరలో నానక్ మొదటివారు. ఆయన 1469లో ఇప్పటి పాకిస్థాన్లో లాహోర్ సమీపంలోని తల్వండి గ్రామంలో కార్తిక పూర్ణిమ నాడు జన్మించారు. తండ్రి మెహతా కాలూరాం పట్వారి, తల్లి తృప్తాదేవి....

Translate »