Daily Archive: October 1, 2023

ఆసియాన్ గేమ్స్ లో సత్తా చాటిన గురుకుల విద్యార్ధి నందిని.

ఈరోజు జరిగిన హెప్టాథ్లాన్ ఈవెంట్‌లో #AsianGames2023లో TSWREIS విద్యార్థి శ్రీమతి నందిని అగసర కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఆసియా క్రీడల్లో అథ్లెటిక్స్‌లో పాల్గొన్న ఏకైక క్రీడాకారిణి ఆమె ఆమె TSWRJC నార్సింగిలో 10వ తరగతిలో #TSWREISలో చేరింది మరియు TSWRJC నార్సింగిలో...

నిరుద్యోగుల గుండె దైర్యం డా “ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు.

BSP పార్టీ కార్యాలయం లో డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కలిసిన తెలంగాణ నిరుద్యోగ జేఏసీ నాయకులు TSPSC పేపర్ లేకేజీ ఉదంతాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ నిరుద్యోగులకు అండగా ఉంటున్నాడు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా “ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు.పేపర్...

రేపు సామూహిక ఆత్మార్పణకు సిద్ధం- కె.యూ జె.ఏ.సి

ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న కాకతీయ యూనివర్సిటీ జాయింట్ ఆక్షన్ కమిటీ నాయకులు K.U విధ్యార్థి జె.ఏ.సి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్. పి.హెచ్.డి అడ్మిషన్ లలో అవకతవకలు ఉన్నాయని వాటిని ఆధారాలతో సహా మేము నిరూపిస్తామని వాటిపై 46 పేజీల బుక్ విడుదల చేశామన్నారు.మేము నిరూపించిన వాటిపైన...

BRS నుండి BSP లోకి భారీ చేరికలు

BRS నుండి BSP లోకి భారీ చేరికలు

బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారి సమక్షంలో BSP లో చేరుతున్న వట్టే రేణుక గారు ఉమ్మడి నల్గొండ జిల్లా DCMS చైర్మన్ వట్టె జానయ్య యాదవ్ గారి సతీమణి 13వ వార్డు కౌన్సిలర్ వట్టె రేణుక యాదవ్ గారు...

అక్టోబర్ 7వ తేదీవరకు 2000 నోటు మార్చుకునేందుకు గడువు పొడిగించిన ఆర్బీఐ.

హైదరాబాద్ సెప్టెంబర్ 30:రూ.2వేల నోట్ల మార్బీఐ కీలక ప్రకటన చేసింది రూ.2వేల నోట్లు మార్చుకునేందుకు విధించిన గడువు ఇవాళ్టితో ముగియనుంది అయితే ఆ గడువును ఆర్బీఐ అక్టోబర్ 7వ తేదీవరకు పొడిగించింది. ఇప్పటి వరకు నోట్లు మార్చుకోని వారు అక్టోబర్ 7వ తేదీ వరకు రూ.2వేల నోట్లు...

ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు సేవలు అందించాలి : డిజిపి.

ప్రజల రక్షణకు సెన్సాఫ్‌ సెక్యూరిటీ చాలా ముఖ్యమని కొత్త టెక్నాలజీని అందుపుచ్చుకొని ముందుకు వెళ్లాలని రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్‌ కోరారు. శనివారం సిద్దిపేట పోలీస్‌ కమిషనరేట్‌ను పోలీస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ను సందర్శించారు అనంతరం కమిషనర్‌ కార్యాలయంలో జిల్లా పోలీస్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ...

సిద్ధిపేట జిల్లా సాంఘీక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లకు అవకాశం

Image Source | Phg తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల సిద్ధిపేట లో 2023-2024 విద్యా సంవత్సరానికి గానూ MSCs , BZC, BA ,B.Com( Computer Applications) కోర్సులలో చేరడానికి అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు ఆసక్తి గల విద్యార్థులను కళాశాలలో చేర్పించి...

Translate »