Daily Archive: September 19, 2023

ANM దరఖాస్తు కు చివరి తేదీ అక్టోబర్ 3 వరకు పొడిగింపు

Image Source | X.Com ఏఎన్ఎంల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గతంలో ఈనెల 19 వరకు ప్రభుత్వం చివరి తేదీగా ప్రకటించింది, ప్రస్తుతం దరఖాస్తు చివరి తేదీని పెంచుతూ ఏఎన్ఎం అక్టోబర్ 3 వరకు దరఖాస్తు అభ్యర్థులు చేసుకోవచ్చని తెలంగాణ వైద్య మరియు ఆరోగ్య శాఖ...

రేపు సిద్దిపేటలో బహుజన దండయాత్ర, ముఖ్య అతిధిగా BSP పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు.

రేపు బహుజన్ సమాజ పార్టీ సిద్ధిపేట పట్టణంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బహుజన దండయాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిధిగాబహుజన్ సమాజ్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రానున్నారని సిద్ధిపేట బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మోహన్ గారు తెలిపారు.ఉదయం 10:00 గంటలకు...

మహిళా రిజర్వేషన్ బిల్లు 2024 ఎన్నికలకి వర్తించదు

Image Source | Issued By Central Govt మహిళా రిజర్వేషన్ బిల్లు 2024 ఎన్నికలకి వర్తించదు జనగణన పూర్తయిన తరువాత నియోజక వర్గాల విభజన జరిగిన తరువాత మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులోకి వస్తుంది.

అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలి

సమ్మెకు మద్దతు తెలిపిన చేవెళ్ళ బహుజన్ సమాజ్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గం నాయకులు అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేవెళ్ల ఐసీడీఎస్ కార్యాలయం ఆవరణలో అంగన్వాడీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మె మంగళవారం 9 వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెకు బహుజన్ సమాజ్ పార్టీ...

ఎస్సీ వర్గీకరణ చేపట్టాలి

కెసీఆర్ కేంద్రంపై ఒత్తిడి తేవాలి లేదంటే దళితుల సత్తా చూపిస్తాం కాడిగల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ చేవెళ్ల : మాదిగల చిరకాల ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ అని ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని చట్టబద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ చేవెళ్ల ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ఎమ్మార్పీఎస్...

సూరంగల్ గ్రామంలో సీతారామ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతులకు వ్యవసాయ పనిముట్లు మరియు వికలాంగులకు వీల్ చైర్లు, మోకాళ్ళ క్యాపులు అందజేత

చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండలం సూరంగల్ గ్రామంలో మండల కార్యదర్శి గుమ్మళ్ళ సీతారామ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతులకు వ్యవసాయ పనిముట్లు మరియు వికలాంగులకు వీల్ చైర్లు, మోకాళ్ళ క్యాపులు అందజేయడం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన హుజురాబాద్ శాసనసభ్యులు, బిజెపి చేరికల కమిటీ చైర్మన్ శ్రీ...

అవినీతి RCO నాగార్జున రావు ని వెంటనే డిస్మిస్ చేయాలి.@ TTWREIS – Mahbubnagar Region

సింభన్ (ముకురాల్ శ్రీహరి రెక్స్), జై భీమ్ యూత్ ఇండియా – JBYI,తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ – TGPA Reasons:-➖ ప్రిన్సిపాల్స్ తో కుమ్మక్కై తన పరిధిలోని గురుకులాలను గాలికి వదిలేసిన నాగార్జున రావు ఈ పదవిలో ఉండటానికి అనర్హుడు. ➖ “ఆకలైతే అన్నం కాదు,...

అర్హులైన వారందరికీ ప్రభుత్వం చేపట్టిన పథకాలు అమలు చేయాలి

బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని అర్హులైన వారందరికీ ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు బీసీ బందు గృహలక్ష్మి పథకాలు అమలు చేయాలి. అర్హులైన వారికి దక్కని ప్రభుత్వ పథకాలు బిఆర్ఎస్ నాయకులకే పరిమితమైన దళిత బంధు బీసీ బందు గృహ లక్ష్మీ పథకాలు పథకాలలో...

అంగన్వాడీ కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి

బిఎస్పీ జిల్లా ఇంచార్జ్ తేజావత్ అభినాయక్ చిన్నగూడూరు:-అంగన్వాడీ కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలుచేసి వారి సమస్యలను పరిష్కరించాలని బహుజన్ సమాజ్ పార్టీ మహబూబాబాద్ జిల్లా ఇంచార్జ్ తేజావత్ అభినాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ అసెంబ్లీ చిన్నగూడూరు మండలకేంద్రంలో అంగన్వాడీ కార్మికుల సమ్మె...

8వ,10వ తరగతి విద్యార్థులకు 2024-25 లో 9 వ తరగతి & ఇంటర్మీడియట్ లో చేరెందుకు నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదల

ప్రస్తుతం 8వ తరగతి & 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు …..2024-25 లో 9 వ తరగతి & ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం లో చేరెందుకు నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదలధరఖాస్తు విధానం : ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.విద్యార్థి ఆధార్ కార్డు...

Translate »