అంగన్‌వాడీల్లో కొత్త కొలువులు

Image Source | Telangana Today మినీకేంద్రాల స్థాయిని పెంచి ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో కొత్త ఉద్యోగాలకు అంకురార్పణ జరిగింది . తెలంగాణ రాష్ట్రంలో 149 ఐసీడీఎస్‌)ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్) ప్రాజెక్టుల పరిధిలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి....