రేపు మళ్లీ వైన్స్ షాప్ లు బంద్?
రేపు మళ్లీ వైన్స్ షాప్ లు బంద్? హైదరాబాద్ :- మందుబాబులకు హైదరా బాద్ నగర పోలీసులు బ్యాడ్ న్యూస్ చెప్పారు. రేపు హనుమాన్ జయంతి సందర్భంగా నగర వ్యాప్తం గా మద్యం దుకాణాలు, బార్లు మూసి వేయాలని అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి...