చిన్నారి అక్షయకు మెరుగైన వైద్య సేవలు అందిస్తాం…

చిన్నారి అక్షయకు మెరుగైన వైద్య సేవలు అందిస్తాం… అధైర్య పడొద్దు … జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. తల్లిదండ్రులకు నేరుగా ఫోన్ చేసి వాకబు చేసిన జిల్లా కలెక్టర్. తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యశాఖాధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. జ్ఞాన తెలంగాణ భూపాలపల్లి...