తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు కోసం బహుజన విద్యార్థి గర్జన

రేపు సంగారెడ్డి పట్టణ కేంద్రంలో  స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నబహుజన విద్యార్థి గర్జన కు స్వేరోస్ ఫౌండర్ డా “ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ముఖ్య అతిగా వొస్తున్నారని ఈ సభకు వేలాది గా విద్యార్ధి, విద్యార్థినిలు హాజరై కార్యమాన్ని విజయవంతం చేయాలనీ కార్యక్రమం...