ఈ నెల 24న సీఎం బహిరంగ సభను విజయవంతం చేయాలి
ఈ నెల 24న సీఎం బహిరంగ సభను విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే నాయిని జ్ఞాన తెలంగాణ, హనుమకొండ: హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అధ్యక్షతన ముఖ్యకార్యకర్తల సమావేశంను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈనెల 24న మడికొండలో...