ఈ నెల 20 నుంచి DSC అప్లికేషన్స్

Image Source | Unsplash టీచర్ పోస్టుల భర్తీకి జారీ చేసిన DSC (District Selection Committee) దరఖాస్తుల తీసుకోవడం ఈనెల 20 నుంచి ప్రారంభం చేయనుంది. వచ్చే నెల 21 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 20 వ తేదీ నుంచి నవంబర్...