సరిత టీచర్ కు సరిలేరెవ్వరు..
సరిత టీచర్ కు సరిలేరెవ్వరు.. అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు ఆడుతూ శిక్షణ ఇస్తున్న సరిత టీచర్. విద్యార్థులకు ఆకట్టుకుంటున్న టీచర్ బోధన. మారుమూల గ్రామమైన అంగనవాడిలో ఉత్తమ సేవలు . నవతెలంగాణ – బోధన్ నేటి కాలంలో ప్రభుత్వ కార్యక్రమాలు అంటే కొంతమంది నిర్లక్షంగా వ్యవహరిస్తూ సరిగా...