T20 World Cup: నేడే తుది జట్టు ప్రకటన?
టీ20 వరల్డ్ కప్ లో ఆడే భారత జట్టు ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జట్టు ప్రకటనకు రేపే తుది గడువు కావడంతో ఈరోజే టీమ్ ను ప్రకటించే అవకాశం ఉంది. టీం ఎంపిక విషయంలో సెలక్టర్లు ఐపీఎల్ ప్రదర్శనపై ఎక్కువగా దృష్టి పెట్టకపోవచ్చని బీసీసీఐ వర్గాలు...