బి.సి. గురుకుల డిగ్రీ కళాశాలలో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
Image Source|Pngtree నాగార్జున సాగర్ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి గాను బీ.ఏ. (ఇ.హెచ్.పి), బి.కాం(సీ.ఏ.) బీ. యస్సీ. (యం. పి. సి.ఎస్), బీ. యస్సీ (బీ. జడ్.సి.) కోర్సులలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తునట్లు...
